Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశానికి ప్రత్యేక పరీక్ష: ఏపీ మంత్రి

ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశానికి ప్రత్యేక పరీక్ష: ఏపీ మంత్రి

students

గతంలో ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశానికి పదోతరగతి మార్కులు ప్రామాణికంగా తీసుకుని జాయిన్‌ చేసుకునేవారు. ఈ ఏడాది పదోతరగతి విద్యార్థులందరూ పాసయిన నేపథ్యంలో ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ట్రిపుల్‌ ఐటీలో సీటు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version