Tamannaah : చాలీ చాలని చోళీలో మిల్కీ బ్యూటీ గ్లామర్ ట్రీట్… తమన్నా అందాలలో తడిసి ముద్దైపోండి!

Tamannaah : ఈ జనరేషన్ హీరోయిన్స్ లో తమన్నా ఏళ్ల తరబడి పరిశ్రమలో పాతుకుపోయింది. ఇది కొందరు తారలకు మాత్రమే సాధ్యమైన ఫీట్. ముఖ్యంగా సౌత్ లో నయనతార, కాజల్, త్రిషా… ఇలా చాలా తక్కువ మంది హీరోయిన్స్ లాంగ్ కెరీర్ కలిగి ఉన్నారు. తమన్నా మొదటి చిత్రం చాంద్ సా రోషన్ చెహ్రా. ఈ మూవీ 2005లో విడుదలైంది. ఇక తెలుగులో ఆమె ఫస్ట్ మూవీ ‘శ్రీ’. హ్యాపీ డేస్ మూవీతో బ్రేక్ అందుకున్న తమన్నా, […]

Written By: NARESH, Updated On : November 30, 2022 9:16 pm
Follow us on

Tamannaah : ఈ జనరేషన్ హీరోయిన్స్ లో తమన్నా ఏళ్ల తరబడి పరిశ్రమలో పాతుకుపోయింది. ఇది కొందరు తారలకు మాత్రమే సాధ్యమైన ఫీట్. ముఖ్యంగా సౌత్ లో నయనతార, కాజల్, త్రిషా… ఇలా చాలా తక్కువ మంది హీరోయిన్స్ లాంగ్ కెరీర్ కలిగి ఉన్నారు. తమన్నా మొదటి చిత్రం చాంద్ సా రోషన్ చెహ్రా. ఈ మూవీ 2005లో విడుదలైంది. ఇక తెలుగులో ఆమె ఫస్ట్ మూవీ ‘శ్రీ’. హ్యాపీ డేస్ మూవీతో బ్రేక్ అందుకున్న తమన్నా, 100 % లవ్ మూవీతో యూత్ కి దగ్గరయ్యారు. స్టార్ హోదా వచ్చాక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రెండు జనరేషన్ టాప్ స్టార్స్ ని కవర్ చేసిన హీరోయిన్స్ లో తమన్నా ఒకరు.

ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ… క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. బాహుబలి సిరీస్లో నటించిన తమన్నా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటింది. 17 ఏళ్ల కెరీర్లో అనేక హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ చూసింది. కొంచెం జోరు తగ్గినప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తమన్నా చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్ భోళా శంకర్. చిరంజీవి-మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్. గతంలో చిరుకి జంటగా ఆమె సైరా నరసింహారెడ్డి చేశారు. రెండోసారి ఆయనతో జత కడుతున్నారు.

అలాగే సత్యదేవ్ కి జంటగా గుర్తుందా శీతాకాలం చిత్రం చేస్తున్నారు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై పరిశ్రమలో పాజిటివ్ బజ్ నడుస్తుంది. రెండు హిందీ చిత్రాలలో నటిస్తున్నారు. ఇక వయసు 32 ఏళ్లు కావడంతో తమన్నాను పెళ్లి ఎప్పుడనే ప్రశ్న వేధిస్తుంది. తన తోటి హీరోయిన్ కాజల్ వివాహం చేసుకొని ఒక అబ్బాయిని కూడా కనేసింది. దీంతో తమన్నాపై పెళ్లి ఒత్తిడి పెరిగిపోయింది.

ఇటీవల తమన్నా ఏకంగా పెళ్ళికి సిద్దమయ్యారన్న కథనాలు వెలువడ్డాయి. ముంబైకి చెందిన వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకుంటున్నారంటూ పుకార్లు వినిపించాయి. ఈ రూమర్స్ పై తమన్నా స్వయంగా స్పందించారు. అవును పెళ్లి చేసుకుంటున్నాను అబ్బాయి ఇతడే, అంటూ.. ఎఫ్3 మూవీలో తాను వేసిన మేల్ గెటప్ షేర్ చేసింది. తనదైన స్టైల్ లో రూమర్లకు చెక్ పెట్టింది. కెరీర్ దాహంతో అల్లాడిపోయే హీరోయిన్స్ పెళ్లిని అడ్డుగా భావిస్తారు. తమన్నా సైతం అదే ఫీల్ అవుతున్నట్లు ఉన్నారు.