https://oktelugu.com/

Shreya Dhanwantari photos : బ్రాలో తెలుగు హీరోయిన్ తెగింపు… చలిలో చెమటలు పట్టించేలా శ్రేయా ధన్వంతరి కిరాక్ ఫోజులు!

Shreya Dhanwantari photos : హైదరాబాద్ కి చెందిన తెలుగు పిల్ల బాలీవుడ్ లో సత్తా చాటుతుంది. పలు సినిమాలు వెబ్ సిరీస్లలో ఆఫర్స్ పట్టేస్తున్నారు. శ్రేయా ధన్వంతరి మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. శ్రేయా తండ్రి నార్త్ ఇండియన్, అమ్మ తెలుగువారు. కొన్నాళ్ళు దుబాయ్ లో తర్వాత నార్త్ ఇండియాలో పెరిగారు. వరంగల్ ఎన్ఐటిలో కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. 2009లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ లో కాలేజీ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2023 / 08:22 PM IST
    Follow us on

    Shreya Dhanwantari photos : హైదరాబాద్ కి చెందిన తెలుగు పిల్ల బాలీవుడ్ లో సత్తా చాటుతుంది. పలు సినిమాలు వెబ్ సిరీస్లలో ఆఫర్స్ పట్టేస్తున్నారు. శ్రేయా ధన్వంతరి మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. శ్రేయా తండ్రి నార్త్ ఇండియన్, అమ్మ తెలుగువారు. కొన్నాళ్ళు దుబాయ్ లో తర్వాత నార్త్ ఇండియాలో పెరిగారు. వరంగల్ ఎన్ఐటిలో కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. 2009లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ లో కాలేజీ స్టూడెంట్ రోల్ చేశారు. అనంతరం సందీప్ కిషన్ హీరోగా విడుదలైన స్నేహ గీతం మూవీలో ఆమె కీలక రోల్ చేశారు.

    నెక్స్ట్ నార్త్ ఇండియాకు షిఫ్ట్ అయ్యారు. ది ఫ్యామిలీ మాన్ సిరీస్లో శ్రేయా చేసిన జోయా పాత్ర ప్రాచుర్యం పొందింది. ఈ సిరీస్ భారీ సక్సెస్ కొట్టిన నేపథ్యంలో శ్రేయా పేరు వెలుగులోకి వచ్చింది. ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మాన్ లో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు చేశారు.

    అలాగే వైరల్ వెడ్డింగ్, ది స్కామ్ 1992లో సిరీస్లలో కీలక రోల్స్ చేశారు. ప్రస్తుతం శ్రేయా హిందీ సినిమాలు, సిరీస్లు చేస్తున్నారు. లూప్ లప్తా, చుప్ ది రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్స్ చిత్రాల్లో శ్రేయా నటించారు. 34 ఏళ్ల శ్రేయా ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్నారు. ఆమెకంటూ ఒక ఫేమ్, నేమ్ క్రియేట్ అవుతుంది.

    జోష్, స్నేహ గీతం చిత్రాల తర్వాత శ్రేయా తెలుగులో కనిపించలేదు. బహుశా టాలీవుడ్ మేకర్స్ ఆమెకు ఆఫర్స్ ఇవ్వడంలేదేమో. మనోళ్లకు పొరిగింటి పుల్లకూరే రుచి. తెలుగు అమ్మాయిలకు ఆఫర్స్ ఇవ్వరు. అదే తెలుగు హీరోయిన్ ఇతర భాషల్లో పాప్యులర్ అయితే… తర్వాత పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తారు. అంజలి ఇలానే రచ్చ గెలిచి ఇంట గెలిచారు.

    ఇక ప్రొఫెషనల్ మోడల్ అయిన శ్రేయా బోల్డ్ ఫోటో షూట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. దాదాపు తొమ్మిది లక్షల మంది ఆమెను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. శ్రేయా గ్లామరస్ ఫోటో షూట్స్ నెటిజన్స్ కి కన్నుల పండుగని చెప్పొచ్చు. తాజాగా శ్రేయా బ్రాలో యద అందాల విందు చేసింది. కెమెరా ముందు శ్రేయా అర్ధ నగ్న సౌందర్యం చలిలో చెమటలు పట్టించేదిగా ఉంది. శ్రేయా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.