https://oktelugu.com/

బికినీలో కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తున్న రకుల్

డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొని.. కరోనాతో ఆరేడు నెలలుగా ఇంటికే పరిమితమైన టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సేదతీరారు. హాలీడే ట్రిప్ వేశారు. భారత్ కు దగ్గరలోని మాల్దీవులకు టూర్ కు వెళ్లారు. చుట్టూ సముద్రంలోని ద్వీపాల మధ్యలో.. బీచ్ లలో బికినీ వేసుకొని హాట్ హాట్ ఫొజులు ఇచ్చారు. కుర్రాళ్ల మతిపోగొట్టే ఆ స్టిల్స్ ఇప్పుడు కాకరేపుతున్నాయి. Also Read: ఎట్టకేలకు మహేష్ మూవీ స్టాట్.. సెంటిమెంట్ రిపీట్..! లాక్ డౌన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2020 / 07:03 PM IST
    Follow us on

    డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొని.. కరోనాతో ఆరేడు నెలలుగా ఇంటికే పరిమితమైన టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సేదతీరారు. హాలీడే ట్రిప్ వేశారు. భారత్ కు దగ్గరలోని మాల్దీవులకు టూర్ కు వెళ్లారు. చుట్టూ సముద్రంలోని ద్వీపాల మధ్యలో.. బీచ్ లలో బికినీ వేసుకొని హాట్ హాట్ ఫొజులు ఇచ్చారు. కుర్రాళ్ల మతిపోగొట్టే ఆ స్టిల్స్ ఇప్పుడు కాకరేపుతున్నాయి.

    Also Read: ఎట్టకేలకు మహేష్ మూవీ స్టాట్.. సెంటిమెంట్ రిపీట్..!

    లాక్ డౌన్ తర్వాత ఇన్నాళ్లు అన్ లాక్ లో సినీ తారలంతా వెకేషన్ కు వెళుతున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైతం తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులకు టూర్ కు వెళ్లారు. టూర్ లో భాగంగా సముద్రతీరంలో ఆమె సరదాగా గడిపారు. బికినీ వేసుకొని హాట్ హాట్ ఫోజులిచ్చారు. అవి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో కుర్రాళ్లు చచ్చిపోతున్నారు.

    Also Read: గళగళ మాట్లాడే సుమ.. కేటీఆర్ మాటలకు స్టన్ అయిపోయింది.. ఎందుకు?

    తాజాగా రకుల్ సూర్యోదయం సమయంలో బీచ్ లో బికినీతో యోగాసనాలు వేసిన ఫొటో కాకరేపుతోంది. ‘సముద్రం వద్ద విటమిన్ ‘డి’’ని పొందడం కోసం ఇలా.. ’ అని రకుల్ పేర్కొన్నారు. ఇక సముద్ర తీరంలో కూర్చొన్న ఫొటోను షేర్ చేసి ‘ప్రతి క్షణం సంతోషకరమైన జీవితాన్ని అస్వాదించాలి ’ అని క్యాప్షన్ ఇచ్చారు.

    ప్రస్తుతం రకుల్ షేర్ చేసిన బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్