spot_img
Homeఎంటర్టైన్మెంట్Raashi Khanna: ఓహ్ గాడ్ రాశి ఖన్నా ఈ రేంజ్ లో తెగించిందేంటీ... ఇంకా దాచడానికేముంది!

Raashi Khanna: ఓహ్ గాడ్ రాశి ఖన్నా ఈ రేంజ్ లో తెగించిందేంటీ… ఇంకా దాచడానికేముంది!

Raashi Khanna: ఆఫర్స్ తగ్గే కొద్దీ హీరోయిన్స్ గ్లామర్ డోస్ పెంచుతారు. వరుస పరాజయాలతో డీలాపడ్డ రాశి ఖన్నా పరువాలతో దర్శక నిర్మాతలకు వల విసురుతుంది. ఓ పబ్లిక్ ఈవెంట్ కోసం రాశి ఖన్నా ధరించి డ్రెస్ హాట్ టాపిక్ అయ్యింది. బ్యాక్ లెస్, క్లీవేజ్ షోతో వాతావరణం హీట్టెక్కించింది. రాశి ఖన్నా ఇటు సినిమాలతో పాటు డిజిటల్ సిరీస్ల మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. ఆమె లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘ఫార్జి’. ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రాశి సూపర్ హాట్ గ్లామర్ గా దర్శనమిచ్చారు. రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Raashi Khanna
Raashi Khanna

ఫార్జి క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఫార్జి ట్రైలర్ ఆకట్టుకుంది. ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. దొంగనోట్ల మాఫియా నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఫిబ్రవరి 10 నుండి ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఫార్జి లో రాశి ఖన్నా రోల్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. రాశి ఖన్నాకు ఇది రెండో వెబ్ సిరీస్. గతంలో ఆమె రుద్ర టైటిల్ తో ఓ క్రైమ్ సిరీస్ చేశారు. అందులో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించారు.

ఇక రాశి కెరీర్ టాలీవుడ్ లో ముగిసినట్లే. గత ఏడాది ఆమె రెండు డిజాస్టర్స్ ఇచ్చారు. గోపీచంద్ పక్కా కమర్షియల్, నాగ చైతన్య థాంక్యూ నిరాశపరిచాయి. ఈ క్రమంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె పక్కన పెట్టేశారు. 2019లో విడుదలైన ప్రతిరోజూ పండగే చిత్రం తర్వాత ఆమెకు తెలుగులో హిట్ లేదు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో రాశి బోల్డ్ రోల్ చేస్తారు. శృంగార సన్నివేశాల్లో నటించారు. ఆ మూవీ పరాజయం చెందడం కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది.

Raashi Khanna
Raashi Khanna

ఆ మధ్య వరుసగా తమిళ చిత్రాలు చేశారు. ఇప్పుడు ఆమె ఫోకస్ బాలీవుడ్ పైకి మళ్ళింది. సిద్ధార్థ్ మల్హోత్రాకి జంటగా యోధ చిత్రం చేస్తున్నారు. యోధ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. దిశా పటాని మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. 2023 జులై 7న యోధ విడుదల కానుంది. ఈ మూవీ విజయం సాధిస్తే బాలీవుడ్ లో ఆఫర్స్ పెరుగుతాయని రాశి ఖన్నా భావిస్తున్నారు. ఆమె ఆశలు ఈ మేరకు నెరవేరుతాయో చూడాలి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper
Exit mobile version