spot_img
Homeఎంటర్టైన్మెంట్Pragya Jaiswal: ఆఫర్స్ కోసం అందాలు ఎరవేస్తున్న బాలయ్య భామ... ప్రగ్యా డ్రెస్ అంతకంతకూ పైకిపోతుందిగా! 

Pragya Jaiswal: ఆఫర్స్ కోసం అందాలు ఎరవేస్తున్న బాలయ్య భామ… ప్రగ్యా డ్రెస్ అంతకంతకూ పైకిపోతుందిగా! 

Pragya Jaiswal: ఏదో సామెత చెప్పినట్టు దురదృష్టం ప్రగ్యా జైస్వాల్ ని దెయ్యమై వెంటాడుతుంది. సూపర్ హిట్ పడినా కనీసం పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. అఖండ హిట్ తన ఫేట్ మార్చేస్తుంది అనుకున్న ప్రగ్యాకు నిరాశే మిగిలింది. 2021లో భారీ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది అఖండ. బాలయ్య-బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. వరల్డ్ వైడ్ రూ. 120 కోట్ల వసూళ్లకు వరకూ రాబట్టింది. బాలయ్యను వంద కోట్ల క్లబ్ లో చేర్చింది. డ్యూయల్ రోల్ లో బాలయ్య థియేటర్స్ దద్దరిల్లేలా చేశాడు.

Pragya Jaiswal
Pragya Jaiswal

అఖండ మూవీలో లీడింగ్ లేడీ రోల్ చేసే ఛాన్స్ ప్రగ్యాకు దక్కింది. ఏమాత్రం ఫార్మ్ లో లేని ప్రగ్యాకు బాలయ్యతో ఆఫర్ రావడం గొప్ప విషయం. అఖండ ముందు వరకు బాలయ్య కెరీర్ కూడా ఏమంత రంజుగా లేదు. వరుస ప్లాప్స్ తో డీలా పడ్డారు. అఖండ కూడా పోతే బాలయ్య ఇమేజ్ మరింత డామేజ్ అయ్యేది. బాలయ్యకు సరైన సమయంలో అఖండ రూపంలో హిట్ పడింది. బ్లాక్ బస్టర్ మూవీలో హీరోయిన్ గా చేసినప్పటికీ  ప్రగ్యాకు ఏమాత్రం ప్రయోజనం దక్కలేదు.

అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య-బోయపాటి లాగేసుకున్నారు. దీంతో ప్రగ్యాకు కొత్తగా ఎలాంటి ఇమేజ్ రాలేదు. జనాలు మర్చిపోయిన మోహన్ బాబు ఆమెకు సన్ ఆఫ్ ఇండియా మూవీలో ఆఫర్ ఇచ్చాడు. అఖండ అనంతరం ప్రగ్యా చేసిన చిత్రం అదొక్కటే. ఇక సన్ ఆఫ్ ఇండియా సంచలనాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. పోస్టర్స్ ఖర్చు కాదు కదా… కనీసం మైదా రేటు కూడా రాలేదు. ఒకప్పటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు సన్ ఆఫ్ ఇండియా ఫలితం తీరని అవమానం.

Pragya Jaiswal
Pragya Jaiswal

పరిణామాలు చూస్తుంటే ప్రగ్యా కెరీర్ పుంజుకునే దాఖలాలు లేవు. ఆమె పూర్తిగా ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. ఒక ఓటీటీలో చిన్న సినిమాలు, సిరీస్లు చేసుకోవడమే నెక్స్ట్ ఆప్షన్. అయితే ప్రయత్న లోపం ఉండకూడదని తన వంతు కృషి చేస్తుంది. అందాలతో దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ప్రగ్యా గ్లామర్ షో హద్దులు దాటేస్తుంది. అంతకంతకూ ఆమె డ్రెస్ చిన్నదైపోతుంది. మరి ప్రగ్యా పరువాల ప్రదర్శన ఏ మేరకు ఆమెకు ప్రయోజనం చేకూర్చుతుందో చూడాలి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version