Viral Photo: స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతోంది. దీంతో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల ద్వారా ఎన్నో వింతలు, విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పత్రికల్లో పజిల్స్ వచ్చేవి. దీంతో వాటిని నింపేందుకు ప్రయత్నించేవారు. కానీ ప్రస్తుతం పేపర్ల హడావిడి తగ్గింది. దీంతో ఫోన్లలో వచ్చే పజిల్స్ పై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పజిల్స్ వైరల్ అవుతున్నాయి. దీంతోనే వాటిని కనిపెట్టాలని తాపత్రయపడుతున్నారు.

ప్రతి రోజు సోషల్ మీడియాలో రకరకాల ఫొటోలు దర్శనమిస్తున్నాయి. దీంతో వాటిలో ఉండే పజిల్స్ పరిష్కరించేందుకు అందరు పోటీ పడుతున్నారు. తమ బుర్రలకు పని చెబుతున్నారు. వారు సూచించిన పజిల్ కనిపెట్టేందుకు తంటాలు పడుతున్నారు. పజిల్ కనుగొనే ప్రయత్నంలో కొంత మందికి ఆనందం వస్తున్నా మరికొంత మంది బాధ పడుతన్నారు. తాము కనుగొనలేకపోతున్నామని నిట్టూరుస్తున్నారు.
Also Read: Bandi Sanjay: ‘బండి’ వన్ మ్యాన్ షో.. క్యాడర్ కలిసి వస్తుందా?
ఇక్కడ ఇచ్చిన ఫొటోలో కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో ఓ పాము ఉందని సూచించారు. ఆ పామును కనిపెట్టాలని ప్రశ్నించారు. దీంతో అక్కడ పాము ఎక్కడ ఉందో గుర్తించాలి. దాని కోసం అందరు తమ మెదళ్లకు పనిచెబుతున్నారు పాము ఎక్కడుందో గుర్తించడానికి నానా తంటాలు పడుతున్నారు. దీంతో ఫొటోల పజిల్ ప్రస్తుతం మంచి ప్రచారంలో ఉన్నాయి.
అక్కడున్న రాళ్ల మధ్యలో పాము ఎక్కడుందో తెలియడం లేదు. కానీ కనిపెట్టాలని అందరు ప్రయత్నిస్తున్నారు. ఫొటోను అదేపనిగా చూస్తూ గుర్తు పడితే తెలుస్తుందని తెలుస్తోంది. దీని కోసమే నెటిజన్లు దాన్ని కనిపెట్టాలని కష్టపడుతున్నారు. దీంతో ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో దాగున్న పామును కనిపెట్టేందుకు వివిధ రకాలుగా చూస్తున్నారు. పామును కనిపెట్టి తమకు మెదడు ఉందని నిరూపించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Ambedkar Jayanti 2022: అంటరానితనం నిర్మూలనే ఆయన ఆయుధమా?