Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » World » Paris tops the list of 100 most beautiful cities in the world while our capital delhi is ranked 74th

 World’s  Beautiful Cities : అందమైన నగరం ప్యారిస్‌.. టాప్‌ 100లో మన ఒకే ఒక నగరం..!

ప్రపంచ దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచేందుకు కొన్ని సంస్థలే ఏటా వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నాయి. నేర రహిత దేశాలు, పరిశుభ్రమైన నగరాలుగా, రిచెస్ట్‌ నగరాలు.. ఇలా ఎంపిక చేస్తున్నాయి. తాజాగా అందమైన నగరాలను ఎంపిక చేశారు.

Written By:Ashish D, Updated On : December 6, 2024 / 12:17 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Paris Tops The List Of 100 Most Beautiful Cities In The World While Our Capital Delhi Is Ranked 74th

World's  Beautiful Cities

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

World’s  Beautiful Cities :  ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ప్రశాంతత, పరిశుభ్రత, ధనికంగా, అందమైన నగరాలుగా పోటీ పాడాలన్న ఉద్దేశంతో కొన్ని సంస్థలు పోటీలు నిర్వహిస్తున్నాయి. దేశాల్లో నేరాల ఆధారంగా ప్రశాంతమైన దేశాల జాబితాలు, ఆదాయం ఆధారంగా రిచెస్ట్‌ నగరాలను, క్లీన్‌నెస్‌ ఆధారంగా పరిశుభ్రమైన నగరాలను ఎంపిక చేస్తున్నాయి. తాజాగా అందమైన నగరాలను ప్రకటించాయి. ఇందులో ఫ్రాన్స్‌ రాజధాని, ప్యారిస్‌.. ప్రపంచంలోనే అందమైన నగరంగా గుర్తింపు పొందింది. నగరాల చారిత్రక నేపథ్యం, సంస్కృతి, ప్రకృతి సౌందర్యం ఆధారంగా ఈ నగరాలను ఎంపిక చేశారు. ఇలాంటి నగరాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి.

100 నగరాలు..
ప్రపంచ వ్యాప్తంగా 100 అందమైన నగరాలను ఎంపిక చేశారు. ఇందులో మొదటి స్థానంలో ప్యారిస్‌ ఉండగా, తర్వాతి స్థానంలో స్పెయిన్‌రాజధాని మాడ్రిడ్‌ ఉంది. జపాన్‌ రాజధాని టోక్యో మూడో స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో రోమ్, మిలన్, న్యూయార్క్, ఆమ్‌స్టర్‌డామ్, సిడ్నీ, సింగపూర్, బార్సిలోనా అందమైన నగరాల జాబితాలో ఉన్నాయి. ఫ్రాన్స్‌ వరుసగా నాలుగో సారి అత్యంత ఆకర్షణీయమైన నగరంగా నిలిచింది.

మన రాజధానికి చోటు..
ఇక ప్రపంచంలో అత్యంంత ఆకర్షనీయమైన నగరాల జాబితాలో.. మన దేశం నుంచి ఒకే ఒక నగరానికి టాప్‌ 100 జాబితాలో చోటు దక్కింది. మన రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో 74వ స్థానంలో నిచింది. 98వ స్థానంలో జెరూసలెం, 99వ స్థానంలో జుహై, 100వ స్థానంలో కైరో నిలిచాయి. పర్యాటక విధానం, ఆకర్షణ, ఆరోగ్యం, భద్రత, స్థిరత్వం వంటి అంశాల ఆధారంగా ఈ నగరాలకు ర్యాంకులు ఇచ్చారు.

పారిస్‌లో ఇలా..
ప్యారిస్‌ ‘ప్రపంచ రణగతం‘ అని పిలువబడుతుంది. ఇది తన అందమైన స్మారకచిహ్నాలు, వాస్తు కళ మరియు రొమాంటిక్‌ వాతావరణం కోసం ప్రసిద్ధి చెందింది. ఎఫిల్‌ టవర్, లూవ్రే మ్యూజియం వంటి ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.

న్యూయార్క్‌..
న్యూయార్క్‌ అనేది ఒక ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత నగరం. స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ, టైమ్స్‌ స్క్వేర్, సెంట్రల్‌ పార్క్‌ వంటి ప్రదేశాలు ఈ నగరాన్ని అందంగా మారుస్తాయి.

సిడ్నీ..
సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జి, సిడ్నీ ఓపేరా హౌస్‌ వంటి ప్రతిష్టాత్మక స్మారక చిహ్నాల వలన ప్రపంచ ప్రఖ్యాత నగరంగా నిలుస్తుంది.

రొమ్‌..
రొమ్, ఒక ప్రాచీన నగరం. ఈ నగరంలోని కోలీసియం, వాటికన్‌ సిటీ వంటి చరిత్రాత్మక ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి.

టోక్యో
టోక్యో, ఆధునికత మరియు ప్రాచీనతను సమన్వయంగా కలిపి నిలుస్తున్న నగరం. దీని ఆధునిక సాంకేతికత, అందమైన ఆలయాలు మరియు ఫుడ్‌ కల్చర్‌ పర్యాటకులను ఆకర్షిస్తుంది.

Ashish D

Ashish D Author - OK Telugu

Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Read More

Web Title: Paris tops the list of 100 most beautiful cities in the world while our capital delhi is ranked 74th

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • New Delhi
  • Paris
  • Paris in first place
  • World's  Beautiful Cities
Follow OKTelugu on WhatsApp

Related News

Valentine’s Day : ప్రేమికుల రోజు ఎక్కడికి ప్లాన్ చేశారు? గుర్తుండిపోయే ఆ రోజుల కోసం ఇటు వెళ్లండి..

Valentine’s Day : ప్రేమికుల రోజు ఎక్కడికి ప్లాన్ చేశారు? గుర్తుండిపోయే ఆ రోజుల కోసం ఇటు వెళ్లండి..

 World’s  Beautiful Cities : అందమైన నగరం ప్యారిస్‌.. టాప్‌ 100లో మన ఒకే ఒక నగరం..!

 World’s  Beautiful Cities : అందమైన నగరం ప్యారిస్‌.. టాప్‌ 100లో మన ఒకే ఒక నగరం..!

Paris Olympics 2024 : ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేళ ఫ్రాన్స్‌లో గందరగోళం.. హై–స్పీడ్‌ రైలు నెట్‌వర్క్‌ విధ్వంసం.. లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం!

Paris Olympics 2024 : ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేళ ఫ్రాన్స్‌లో గందరగోళం.. హై–స్పీడ్‌ రైలు నెట్‌వర్క్‌ విధ్వంసం.. లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం!

Paris Olympics 2024: న భూతో న భవిష్యతి .. పారిస్ లో అంబరాన్నంటిన ఒలింపిక్ ప్రారంభ వేడుకలు

Paris Olympics 2024: న భూతో న భవిష్యతి .. పారిస్ లో అంబరాన్నంటిన ఒలింపిక్ ప్రారంభ వేడుకలు

Paris Olympics 2024: చేతిలో జ్యోతి.. ముఖానికి ముసుగు.. ఒలింపిక్ వేడుకల్లో వర్చువల్ మాయాలోకం.. ఫోటోలు వైరల్

Paris Olympics 2024: చేతిలో జ్యోతి.. ముఖానికి ముసుగు.. ఒలింపిక్ వేడుకల్లో వర్చువల్ మాయాలోకం.. ఫోటోలు వైరల్

KCR-Jagan: కేసీఆర్-జగన్.. ఇద్దరు మిత్రుల ఒంటరి ప్రయాణం.. తీరమెక్కడో.. గమ్యమేమిటో తెలియదు పాపం..!

KCR-Jagan: కేసీఆర్-జగన్.. ఇద్దరు మిత్రుల ఒంటరి ప్రయాణం.. తీరమెక్కడో.. గమ్యమేమిటో తెలియదు పాపం..!

Paris Olympics: రాజకీయ అనిశ్చితి.. ఏర్పాటు కాని కొత్త ప్రభుత్వం.. పారిస్ ఒలింపిక్స్ జరుగుతాయా?

Paris Olympics: రాజకీయ అనిశ్చితి.. ఏర్పాటు కాని కొత్త ప్రభుత్వం.. పారిస్ ఒలింపిక్స్ జరుగుతాయా?

Delhi: ఢిల్లీ వీధి వ్యాపారులపై కొత్త క్రిమినల్‌ కోడ్‌ ప్రయోగం.. దేశంలో మొట్టమొదటి కేసు!

Delhi: ఢిల్లీ వీధి వ్యాపారులపై కొత్త క్రిమినల్‌ కోడ్‌ ప్రయోగం.. దేశంలో మొట్టమొదటి కేసు!

CAA : సిఏఏకు కేంద్రం నోటిఫికేషన్.. అమల్లోకొస్తే ఏమవుతుంది? ప్రతిపక్షాలు ఎందుకు వద్దంటున్నాయి?

CAA : సిఏఏకు కేంద్రం నోటిఫికేషన్.. అమల్లోకొస్తే ఏమవుతుంది? ప్రతిపక్షాలు ఎందుకు వద్దంటున్నాయి?

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.