https://oktelugu.com/

Nabha Natesh: సైడ్ యాంగిల్ నుండి హాట్ స్పాట్ చూపించిన నభా నటేష్… చీరలో సూపర్!

Nabha Natesh: కన్నడ బ్యూటీ నభా నటేష్ రేసులో వెనుకబడింది. తన కంటే వెనకొచ్చిన కుర్ర భామలు శ్రీలీల, కృతి శెట్టి దున్నేస్తుంటే నభా మాత్రం ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూస్తుంది. వరుస పరాజయాలు ఆమె కెరీర్ ని దెబ్బతీశాయి. ప్రస్తుతం నభా చేతిలో ఒక్క ఆఫర్ లేదు. ఆమె సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన చివరి చిత్రం అల్లుడు అదుర్స్. 2021 సంక్రాంతి కానుకగా ఆ చిత్రం విడుదలైంది. నితిన్ తో జతకట్టిన మ్యాస్ట్రో నేరుగా […]

Written By:
  • Shiva
  • , Updated On : March 7, 2023 / 01:08 PM IST
    Follow us on

    Nabha Natesh

    Nabha Natesh: కన్నడ బ్యూటీ నభా నటేష్ రేసులో వెనుకబడింది. తన కంటే వెనకొచ్చిన కుర్ర భామలు శ్రీలీల, కృతి శెట్టి దున్నేస్తుంటే నభా మాత్రం ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూస్తుంది. వరుస పరాజయాలు ఆమె కెరీర్ ని దెబ్బతీశాయి. ప్రస్తుతం నభా చేతిలో ఒక్క ఆఫర్ లేదు. ఆమె సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన చివరి చిత్రం అల్లుడు అదుర్స్. 2021 సంక్రాంతి కానుకగా ఆ చిత్రం విడుదలైంది. నితిన్ తో జతకట్టిన మ్యాస్ట్రో నేరుగా ఓటీటీలో విడుదలైంది.

    Also Read: International Women’s Day : టాప్ యూనివర్సిటీలను నడిపిస్తున్న అభినవ సరస్వతీ మాతలు వీరే..

    చెప్పాలంటే నభా ప్రేక్షకులను పలకరించి రెండేళ్లు దాటిపోయింది. అయితే ఇంత గ్యాప్ రావడానికి ప్రమాదమే కారణం అంటుంది. నభా భుజానికి పెద్ద గాయమైందట. బోన్ ఫ్రాక్చర్ కావడంతో సర్జరీ చేశారట. ఈ ప్రమాదం మానసికంగా శారీరకంగా తనని కృంగదీసినట్లు నభా వెల్లడించారు. గాయం నుండి కోలుకునేందుకు కొన్ని నెలల సమయం పట్టిందట. అందుకే కొత్త ప్రాజెక్ట్స్ ఓకే చేయలేదని నభా వెల్లడించారు.

    ప్రస్తుతం నభా చేతిలో అధికారికంగా ఒక్క ప్రాజెక్ట్ లేదు. ఆమె కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. 2015లో నభా కెరీర్ మొదలైంది. కన్నడ చిత్రం వజ్రకాయతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి నభాకు తెలుగులో ఆఫర్ ఇచ్చారు. నన్ను దోచుకుందువటే చిత్రంలో సుధీర్ బాబుకు జంటగా నభా నటించారు. ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

    నభా కెరీర్లో ఇస్మార్ట్ శంకర్ అతిపెద్ద హిట్ గా ఉంది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో రామ్ పోతినేని హీరోగా నటించారు. ఇస్మార్ట్ శంకర్ లో తెలంగాణా పోరీగా నభా నటేష్ రూడ్ అండ్ రూత్ లెస్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ మూవీ అనంతరం నభా నటించిన డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ ఫ్లాప్ అయ్యాయి.

    ఆఫర్స్ లేని నభా కనీసం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని అలరించాలని అనుకుంటున్నారు. హాట్ ఫోటో షూట్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చీర, స్లీవ్ లెస్ జాకెట్ కట్టి నభా అందాల నడుము చూపించింది. నభా హొట్నెస్ చెమటలు పట్టిస్తుండగా ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. నభా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

    Also Read: Preethi Suicide: ప్రీతి మృతిపై అనుమానాలెన్నో.. ఈ 11 సందేహాలకు సమాధానమేదిP?