spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: కొడుకుపై చిరంజీవి మమకారం.. ఆ ‘హనుమ’పై ప్రేమకు ఇది త్కారాణం

Chiranjeevi: కొడుకుపై చిరంజీవి మమకారం.. ఆ ‘హనుమ’పై ప్రేమకు ఇది త్కారాణం

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నారు. తన దినచర్యలు, ప్రకృతి రమణీయతను పంచుకుంటూ ఫిదా చేస్తున్నారు. రోజూ వారీ జీవితంలో జరిగే అనుభూతులను పంచుకుంటున్నాడు.

తాజాగా ‘ఆచార్య’ మూవీ షూటింగ్ టైంలో జరిగిన ఒక ఘటనను ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. చిరంజీవి, రాంచరణ్ హీరోలుగా నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ ఈనెల 29న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే మెగా స్టార్ చిరంజీవి ఈ మూవీ ప్రమోషన్ చేపట్టారు. తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను విజయవాడలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు రెడీ అయ్యారు.

ఇక ‘ఆచార్య’ సినిమా కోసం తన ట్విట్టర్ పేరును ‘చిరంజీవి కొణిదెల’ నుంచి ఆచార్యగా మార్చాడు చిరు. ఇదిప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఆచార్య మూవీ షూటింగ్ టైంలో మేకప్ వేసుకుంటున్న రాంచరణ్ మూవీలోకి ఒక కోతి వచ్చి నిలబడి చూస్తూ రాంచరణ్ వైపు తదేకంగా చూస్తున్న వీడియోను చిరంజీవి పంచుకున్నారు.. ‘శ్రీ హనుమాన్’ అంటే సాగే పాటను జోడించి అందరికీ ‘హనుమాన్ జయంతి శుభాకాంక్షలను’ తెలిపారు.

ఇక మేకప్ వేసుకుంటున్న రాంచరణ్ కోతి రాగానే ఆపి బిస్కెట్లు తెప్పించి దానికి తినిపించాడు. ఈ వీడియోను చిరంజీవి హనుమాన్ నామస్మరణతో షేర్ చేశాడు. ఇలా ఆచార్య మూవీ ప్రమోషన్ ను పతాకస్థాయికి తీసుకెళ్లేందుకు చిరంజీవి వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు.

Megastar Chiranjeevi Shared Ram Charan Video On Hanuman Jayanthi || Ram Charan in Acharya

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

YSR Congress: గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్!

YSR Congress: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత ఒకరు గుడ్ బై చెప్పారు. పదేళ్లుగా పార్టీని బలోపేతం చేస్తున్న అతనిని కాదని వేరే వ్యక్తికి ప్రాధాన్యం...

YS Jagan: జగన్ కు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్!

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పుంజుకునేందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. మరోవైపు పార్టీ నేతలకు కేసులు...

Tanuja: ‘అతని వల్లే ఈరోజు కళ్యాణ్ పడాల సేఫ్ గా ఉన్నాడు’ అంటూ ‘బిగ్ బాస్ 9’ ఫేమ్...

Tanuja: గత ఏడాది ప్రసారమైన 'బిగ్ బాస్ 9' షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినటువంటి సీజన్స్ అన్నిటికంటే ఈ సీజన్ కే...

Andhra Pradesh Gold Mines: ఏపీకి బంగారం లాంటి వార్త!

Andhra Pradesh Gold Mines: జాతీయస్థాయిలో ఏపీ భరోసారీ ప్రత్యేక గుర్తింపు పొందింది.'గోల్డెన్' ఛాన్స్ దక్కించుకుంది.. రాయలసీమలో మరో జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్య వహిస్తున్న చిత్తూరులో...

Tollywood Heroes: దేశంలో ఇంత జరుగుతున్న మన స్టార్ హీరోల మౌనం వెనక కారణం…

Tollywood Heroes: ప్రస్తుతం ఇండియాలో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి...NEET ఎగ్జామ్ పేపర్ లీకేజి కారణం గా డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ల మీద పోలీసులు...
Oktelugu Epaper
Exit mobile version