spot_img
Homeఎంటర్టైన్మెంట్Sidharth- Kiara Advani Wedding: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా కియారా అద్వానీ -...

Sidharth- Kiara Advani Wedding: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా కియారా అద్వానీ – సిద్దార్థ్ పెళ్లి.. ఎన్ని కోట్లు ఖర్చయ్యిందో తెలుసా?

Sidharth- Kiara Advani Wedding
Sidharth- Kiara Advani Wedding

Sidharth- Kiara Advani Wedding: పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న కియారా అద్వానీ గత కొంతకాలం నుండి బాలీవుడ్ క్రేజీ హీరోలలో ఒకరైన సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉందని, వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారంటూ బాలీవుడ్ మీడియాలో చాలాకాలం నుండి జోరుగా ప్రచారం సాగింది. దీనిపై ఈ ఇద్దరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ, నేడు డైరెక్టుగా పెళ్లి చేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీళ్లిద్దరికీ సంబంధించిన పెళ్లి ఫొటోలే కనిపిస్తున్నాయి.

రాజస్థాన్ లోని జైసల్మర్ లోని ప్యాలస్ లో అంగరంగ వైభోగంగా జరిగిన ఈ వివాహ మహోత్సవం గురించి అనేక విశేషాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ గా మారాయి. ఈ వివాహాన్ని మీడియాకి దూరంగానే చేసారు. బాలీవుడ్ లో కియారా అద్వానీ కి బాగా క్లోజ్ గా ఉండే సెలెబ్రిటీలు హాజరయ్యారు కానీ టాలీవుడ్ నుండి మాత్రం ఒక్కరు కూడా రాలేదు.

అయితే ఈ వివాహ మహోత్సవం ప్యాలస్ లో జరిపించడానికి ఆరు కోట్ల రూపాయిల వరకు ఖర్చు అయ్యిందట..మూడు రోజుల పాటు ఈ వివాహ మహోత్సవం జరగనుంది. రోజుకి రెండు కోట్ల రూపాయిల వరకు అద్దె అవుతుందట..ఇక ఈ పెళ్ళికి వచ్చిన అతిథులకు సరైన పద్దతిలో మర్యాదలు చెయ్యడానికి కూడా కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు సమాచారం. వచ్చిన అతిథులను విమానాశ్రయం నుండి రిసీవ్ చేసుకునే దగ్గర నుండి వెళ్లే వరకు వాళ్ళ కోసం బీఎండబ్ల్యూ కార్లను ఏర్పాటు చేశారట.

Sidharth- Kiara Advani Wedding
Sidharth- Kiara Advani Wedding

అంతే కాదు వచ్చిన ప్రతీ అతిథికి ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ సదుపాయాలతో కూడిన రూమ్స్ ని కూడా బుక్ చేసినట్టు సమాచారం. ఇక ఈ వివాహానికి వాడిన దుస్తులు కూడా అత్యంత ఖరీదైనవి. మొత్తం మీద మూడు రోజుల పాటు జరగనున్న ఈ వివాహ మహోత్సవానికి 30 కోట్ల రూపాయిల వరకు ఖర్చు చేయబోతున్నట్టు సమాచారం

రోమన్ ఆర్కిటెక్చర్ ఎంబ్రాయిడరీతో నేసిన కియారా పెళ్లి లెహంగా

మంగళవారం సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న కియారా అద్వానీ, రోమన్ ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన క్లిష్టమైన ఎంబ్రాయిడరీ లెహెంగాను ధరించినట్లు డిజైనర్ మనీష్ మల్హోత్రా వెల్లడించారు. ఇది ” నూతన వధూవరులు పంచుకునే ప్రత్యేక ప్రేమతో ప్రేరణ పొందింది” అని అతను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఇక సిద్ధార్థ్ పెళ్లి వేడుక కోసం మెటాలిక్ గోల్డ్ షేర్వానీ ధరించాడు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Venu Swamy Bigg Boss Remuneration

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper