Homeఎంటర్టైన్మెంట్Keeravani On Oscar: ఆస్కార్ వేదికపై హీరోల పేర్లని ప్రస్తావించని కీరవాణి..నిరాశలో ఫ్యాన్స్!

Keeravani On Oscar: ఆస్కార్ వేదికపై హీరోల పేర్లని ప్రస్తావించని కీరవాణి..నిరాశలో ఫ్యాన్స్!

Keeravani On Oscar
Keeravani On Oscar

Keeravani On Oscar: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం #RRR మూవీ కి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరీ లో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది.ఇప్పటి వరకు ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ ని గెలుపొందిన #RRR మూవీ టీం, ఆస్కార్ లో కూడా నామినేషన్స్ దక్కించుకొని అవార్డుని గెలిచి తెలుగోడి సత్తాని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పింది.

అయితే ఈ ఆస్కార్ అవార్డు రావడానికి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కృషి ఎంత ఉందొ, డైరెక్టర్ రాజమౌళి విజన్ ,కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేసిన అద్భుతమైన స్టెప్స్, దానిని తెరమీద పోటీపడి మరీ వేసిన హీరోల డ్యాన్స్, ఇవన్నీ కలిస్తేనే ఆస్కార్ అవార్డు సాధ్యపడుంది.అయితే తెరవెనుక ఎంత మంది కష్టపడినా, తెర ముందు ఎవరైతే అద్భుతంగా ప్రెజెంట్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ మార్కులు పడుతుంది.ఆ క్రెడిట్ మాత్రం కచ్చితంగా ఎంతోకొంత హీరోలకు ఇవ్వాల్సిందే.

Keeravani On Oscar
Keeravani On Oscar

కానీ ఈ అవార్డు ని గెలుచుకున్న కీరవాణి స్టేజి మీద మాట్లాడుతున్న సమయం లో మూవీ టీం మొత్తానికి క్రెడిట్ ఇచ్చారు కానీ, ఈ సాంగ్ ప్రపంచం మొత్తం రీచ్ అయ్యేలా చేసిన హీరోల పేర్లు మాత్రం ప్రస్తావించకపోవడం అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది.ఆయన అద్భుతమైన కంపొజిషన్ వల్లే ఆస్కార్ అవార్డు దక్కింది, కానీ దానిని ఇంత మందికి రీచ్ అయ్యేలా చేసిన హీరోలకు కూడా సమానమైన క్రెడిట్ ఉంటుంది అనే భావన ప్రతీ ఒక్కరిలో ఉంది.ఆ ఒక్క ప్రస్తావన చేసి ఉంటే అభిమానులు ఎంతో సంతోషించేవారని విశ్లేషకుల అభిప్రాయం.కానీ ఏది ఏమైనా మన తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది..ప్రపంచం మొత్తం మారుమోగిపోయింది,అది చాలు అని అభిమానులు గర్వపడుతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper