
Jabardasth Varsha: బుల్లితెర లేటెస్ట్ సెన్సేషన్ వర్ష సోషల్ మీడియా వేదికగా కాకపుట్టిస్తుంది. ఈ యంగ్ లేడీ స్కిన్ షోలో రష్మీ, అనసూయలను కూడా బీట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంతకంతకూ డోస్ పెంచుకుంటూ పోతుంది. తాజాగా మిల్కీ వైట్ శారీ ధరించి వర్ష సూపర్ హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేశారు. పైట జార్చి పరువాల ప్రదర్శన చేసింది. వర్ష యద అందాలు విందుకు కుర్రాళ్ళ మనసులు నిండిపోయాయి.
తోటి కమెడియన్స్ వర్షను లేడీ గెటప్ అంటూ వేధిస్తుంటారు. అంటే వర్ష అమ్మాయి కాదు అబ్బాయిని వారి అభిప్రాయం. కామెడీలో భాగంగా చేసే ఈ కామెంట్స్ ని వర్ష సీరియస్ గా తీసుకోదు. కానీ ఒక్కోసారి హర్ట్ అవుతుంది. ఓ సారి అందరి ముందు లేడీ గెటప్ అన్న ఇమ్మానియేల్ మీద అలిగి షో నుండి వెళ్ళిపోయింది. నిజానికి వర్ష అమ్మాయా? అబ్బాయా? అనే డౌట్ చాలా మందిలో ఉంది.
వర్ష వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తాను అబ్బాయి కాదు అమ్మాయని నిరూపించుకునేందుకు ఇలా ఆధారాలు చూపిస్తుందని కొందరి కామెంట్స్. ఏది ఏమైనా వర్ష కోరుకున్న గుర్తింపు వచ్చింది. బుల్లితెర సెలబ్రెటీగా ఆమె ఎదిగారు. సీరియల్స్ లో ఏళ్ల తరబడి నటించినా ఆమెకు ఫేమ్ రాలేదు. జబర్దస్త్ ఆమె ఫేట్ మార్చేసింది. వర్ష తనకంటూ ఓ ఇమేజ్, ఫేమ్ రాబట్టుకుంది.
ప్రస్తుతం వర్ష జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేస్తున్నారు. లేడీ కమెడియన్ గా అవకాశాలు పెట్టేస్తున్నారు. వర్ష అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకోవడానికి అందంతో పాటు మరొక కారణం ఉంది. జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ లవర్ గా ఆమె ప్రొజెక్ట్ అయ్యారు. అవుట్ ఆఫ్ స్కిట్ ఇమ్మానియేల్ మీద ఆమె ప్రేమ కురిపిస్తారు. ఇమ్మానియేల్ నాకు దొరికిన అదృష్టం అంటుంటారు.

బుల్లితెర ప్రేమికులుగా పాపులర్ అయిన రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ ఓ రేంజ్ కి వెళ్లారు. తమ రొమాన్స్, కెమిస్ట్రీతో బుల్లితెర ప్రేక్షకులను నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచారు. అదే ఫార్ములా వర్ష-ఇమ్మానియేల్ ఫాలో అవుతున్నారు. అనుకున్నట్లే ఇమ్మానియేల్ తో ప్రేమ కహాని ఆమెకు కొంత మేర పాపులారిటీ తెచ్చింది. బుల్లితెర షోలతో పాటు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు.