Homeఎంటర్టైన్మెంట్Hero Satyadev: హీరో సత్యదేవ్ ని విమానాశ్రయం లో అరెస్ట్ చేసిన పోలీసులు

Hero Satyadev: హీరో సత్యదేవ్ ని విమానాశ్రయం లో అరెస్ట్ చేసిన పోలీసులు

Hero Satyadev: టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో ఒకరు సత్యదేవ్..క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన సత్యదేవ్ ఆ తర్వాత హీరో గా ఎదిగి, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ యూత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ని ఏర్పర్చుకున్నాడు..కేవలం హీరో రోల్స్ మాత్రమే కాదు..కథ నచ్చితే విలన్ రోల్స్ చెయ్యడానికి కూడా సిద్ధం గా ఉండే నటుడు సత్యదేవ్..రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ఆయన పోషించిన విలన్ పాత్ర కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Hero Satyadev
Hero Satyadev

చిరంజీవి కి ఈ సినిమా ద్వారా ఎంత మంచి పేరు వచ్చిందో..సత్యదేవ్ కి కూడా అంతే మంచి పేరు వచ్చింది..ఇక ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది..టీజర్ మరియు ట్రైలర్ ఆకట్టుకునే విధంగానే ఉన్నప్పటికీ..సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడం తో డివైడ్ టాక్ వచ్చింది.

ఇది ఇలా ఉండగా గుర్తుందా శీతాకాలం మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొన్న సత్యదేవ్..తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని అరుదైన సంఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు..ఆయన మాట్లాడుతూ ‘ఒకసారి విమానాశ్రయం లో తన తోటి ప్రయాణికుడు పాస్ పోర్ట్ ని తన కాలులో పెట్టుకున్నాడు..అతడు పాస్ పోర్ట్ తీస్తున్న సమయం లో పోలీసులు గమనించి, అతనిని అతనితో పాటు ఉన్న నన్ను అరెస్ట్ చేసారు..ఎందుకంటే పోలీసులు మమల్ని సూసైడ్ బాంబర్స్ అనుకున్నారు..సూసైడ్ బాంబర్స్ ట్రిగ్గర్ ని మాములుగా కాలులో పెట్టుకుంటారట..ఈ విషయం అప్పట్లో నాకు తెలియదు’ అంటూ చెప్పుకొచ్చాడు సత్యదేవ్.

Hero Satyadev
Hero Satyadev

ఇక సత్యదేవ్ కి తల మీద ఒక మచ్చ ఉంటుంది..ఆ మచ్చ గురించి ఆయన చెప్తూ ‘చిన్నప్పటి నుండి నేను మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమానిని..ఒకరోజు ‘కొదమ సింహం’ సినిమా చూసి అందులోని ఫైట్ సీన్ నేర్చుకోడానికి ప్రయత్నం చేశాను..ఆ క్రమం లో నా తలకి దెబ్బ తగిలింది..ఆ తర్వాత అది మానిపొయ్యాక మచ్చగా మారిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు సత్యదేవ్.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

TDP MLA

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన...
Newtons Third Law

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్...
Corona alert in AP

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....
Operation Aranya

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...
VVS Laxman

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...
Oktelugu Epaper