Viral Photo: ఈ ఫొటో ఉన్న పాము కనిపెట్టడం అంత ఈజీ కాదు..

Viral Photo:ప్రకృతిలో జీవులన్నీ మమేకం అవుతుంటాయి.. ఎందుకంటే మనం పుట్టింది అందులోనే.. సకల జీవులకు ఆ పచ్చటి ప్రకృతియే జీవనాధారం.. దానికి అనుగుణంగా మన శరీరం..శరీర నిర్మాణం, రంగు రూపుదిద్దుకుంది. ఈ క్రమంలోనే అస్సలు గుర్తుపట్టని విధంగా కొన్ని జీవులు వాతావరణంలో కలిసిపోతాయి. ఊసరవెళ్లి లాంటి జీవి అలాంటిదే.. తాజాగా సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి ఫజిల్స్ ఎక్కువైపోయాయి. గడ్డిలో, చెట్ల మధ్యన ఉన్న జీవులను కనిపెట్టండి మహాప్రభో అని ట్విస్టులు పెడుతున్నారు. మెదడుకు మేత అంటున్నారు. […]

Written By: NARESH, Updated On : January 12, 2022 1:04 pm

Viral Photo

Follow us on

Viral Photo:ప్రకృతిలో జీవులన్నీ మమేకం అవుతుంటాయి.. ఎందుకంటే మనం పుట్టింది అందులోనే.. సకల జీవులకు ఆ పచ్చటి ప్రకృతియే జీవనాధారం.. దానికి అనుగుణంగా మన శరీరం..శరీర నిర్మాణం, రంగు రూపుదిద్దుకుంది. ఈ క్రమంలోనే అస్సలు గుర్తుపట్టని విధంగా కొన్ని జీవులు వాతావరణంలో కలిసిపోతాయి. ఊసరవెళ్లి లాంటి జీవి అలాంటిదే..

snake-1-1

తాజాగా సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి ఫజిల్స్ ఎక్కువైపోయాయి. గడ్డిలో, చెట్ల మధ్యన ఉన్న జీవులను కనిపెట్టండి మహాప్రభో అని ట్విస్టులు పెడుతున్నారు. మెదడుకు మేత అంటున్నారు.

ఈ ఫొటో ఫజిల్స్ కోసం సోషల్ మీడియాలో ప్రత్యేక పేజీలు సైతం ఉన్నాయి. తాజాగా ఇంటర్నెట్ లో ఓ ఫొటో వైరల్ అవుతోంది. దానిని సాల్వ్ చేసేందుకు నెటిజన్లు తంటాలు పడుతున్నారు.

తాజాగా పైన పేర్కొన్న ఫొటోలో ఓ పాము దాగుంది. దాన్ని కనిపెట్టాలని ఫజిల్ పెట్టారు. పచ్చటి గడ్డిలో మొక్కలతో నిండిన ప్రదేశంలా ఉన్న ఆ ఏరియాలో ఓ పెద్ద సర్పం జరజరా పాకుతూ వెళుతోంది. దాని ఆనవాళ్లను మీరు ఫొటో అతి కష్టం మీద కనిపెట్టొచ్చు. కావాలంటే మీరు పైనున్న ఫొటోలో ట్రై చేయండి.