https://oktelugu.com/

Bangarraju: ‘బంగార్రాజు’లో హైలెట్ డైలాగ్స్ ఇవే !

Bangarraju: అక్కినేని నాగార్జున న‌టించిన “సోగ్గాడే చిన్ని నాయ‌న” సీక్వెల్ బంగార్రాజు సినిమా సంక్రాంతి రేసులో ఉంది. సినిమా టీం మాత్రం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ‘బంగార్రాజు’సినిమాలో నాగ్, చైతు పంచె కట్టు, యాస, మ్యానరిజమ్ తో ఆకట్టుకున్నారు. ఇక ఈ ట్రైలర్ ను చూస్తే బంగార్రాజు రోమాన్స్ సీన్లలో రెచ్చిపోయినట్లు అర్థమవుతోంది. ఈ ట్రైలర్ లో డైలాగ్ లు చూస్తుంటే.. ‘బంగార్రాజు’ ఈ సంక్రాంతికి హిట్టుకొట్టడం […]

Written By:
  • Shiva
  • , Updated On : January 11, 2022 / 08:59 PM IST
    Follow us on

    Bangarraju: అక్కినేని నాగార్జున న‌టించిన “సోగ్గాడే చిన్ని నాయ‌న” సీక్వెల్ బంగార్రాజు సినిమా సంక్రాంతి రేసులో ఉంది. సినిమా టీం మాత్రం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ‘బంగార్రాజు’సినిమాలో నాగ్, చైతు పంచె కట్టు, యాస, మ్యానరిజమ్ తో ఆకట్టుకున్నారు. ఇక ఈ ట్రైలర్ ను చూస్తే బంగార్రాజు రోమాన్స్ సీన్లలో రెచ్చిపోయినట్లు అర్థమవుతోంది. ఈ ట్రైలర్ లో డైలాగ్ లు చూస్తుంటే.. ‘బంగార్రాజు’ ఈ సంక్రాంతికి హిట్టుకొట్టడం ఖాయంగా కన్పిస్తోంది.

    మరి బంగార్రాజు డైలాగ్ లు చూద్దాం !

    Bangarraju

    ‘ఊరుకోవే పుటికి.. కితకితలెడుతున్నాయే’ అని రమ్యకృష్ణతో నాగార్జున చెప్పే డైలాగ్ హైలైట్ గా ఉంది.

    ఇక నాగచైతన్య – కృతి శెట్టి ల మధ్య వచ్చే డైలాగ్స్ కూడా బాగున్నాయి.

    ‘ఇలా అందంగా ఉంటే దిష్టి తగిలి కాళ్లు అలానే బెణుకుతాయి.. నేను దిష్టి తీయనా’, ‘నువ్ ఈ ఊరికే సర్పంచివి కాదు.. మన రాష్ట్రానికి సర్పంచివి కావాలి, దేశానికి సర్పంచివి కావాలి’ అని చై చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

    Also Read:  ఏపీలో కమ్మ వాళ్లు నచ్చకుంటే చంపేయండి? ‘తమ్మారెడ్డి’ నిప్పులు

    “బంగార్రాజు బావగారు చూపులతోనే ఊచకోత కోసేస్తారు మీరు” అని హీరోయిన్ మీనాక్షి దీక్షిత్‌ స్వర్గంలో అందమైన భామలతో ఎంజాయ్ చేస్తోన్న సోగ్గాడి గురించి చెప్పే డైలాగ్ కూడా బాగుంది.

    .
    ‘మాట్లాడుకోవడానికి అయితే అమ్మాయిని… కొట్టేసుకోవడానికి అయితే మగాడిని తీసుకురమ్మని ఆఫర్ ఇచ్చావంట కదరా’ అని చైతన్య చెప్పే డైలాగ్ బాగుంది.

    ‘మావిడి తోట లోకి వెళ్లి మాట్లాడుకుందామా ?’ అని నాగచైతన్యను కృతి శెట్టి అడగటం ఇంట్రెస్ట్ గా ఉంది.

    Also Read:  ‘అమ్మోరు’ షూటింగ్ అయిపోయాక విలన్ తొలగింపు.. చిన్నా ప్లేసులో రాంరెడ్డి ఎందుకొచ్చాడు?

    Tags