Hansika: పెళ్లయ్యాక తెగించిన బన్నీ హీరోయిన్… హార్ట్ ఎటాక్ తెప్పించేలా హన్సిక గ్లామర్ ట్రీట్!

Hansika: సిల్వర్ స్క్రీన్ పై హన్సిక మోత్వానీ(Hansika Motwani) హోమ్లీ రోల్స్ చేశారు. అయితే సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. స్కిన్ షో చేస్తూ జనాల మైండ్ బ్లాక్ చేస్తుంది. పెళ్లయ్యాక తెగించిన హన్సిక తీరు హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా హన్సిక టైట్ బాడీ కాన్ డ్రెస్ లో పరువాలు ప్రదర్శించింది. క్లీన్ క్లీవేజ్ షో, హాట్ థైస్ కనిపించేలా బోల్డ్నెస్ లో బౌండరీలు బ్రేక్ చేసింది. హన్సిక లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 31 […]

Written By: Shiva, Updated On : April 24, 2023 10:02 am
Follow us on

Hansika

Hansika: సిల్వర్ స్క్రీన్ పై హన్సిక మోత్వానీ(Hansika Motwani) హోమ్లీ రోల్స్ చేశారు. అయితే సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. స్కిన్ షో చేస్తూ జనాల మైండ్ బ్లాక్ చేస్తుంది. పెళ్లయ్యాక తెగించిన హన్సిక తీరు హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా హన్సిక టైట్ బాడీ కాన్ డ్రెస్ లో పరువాలు ప్రదర్శించింది. క్లీన్ క్లీవేజ్ షో, హాట్ థైస్ కనిపించేలా బోల్డ్నెస్ లో బౌండరీలు బ్రేక్ చేసింది. హన్సిక లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 31 ఏళ్ల హన్సిక గత ఏడాది వివాహం చేసుకున్నారు బిజినెస్ మాన్ సోహైల్ కతూరియాతో హన్సిక వివాహం జరిగింది. సోహైల్ కి ఇది రెండో వివాహమని సమాచారం. జైపూర్ ప్యాలస్ లో సోహైల్-హన్సిక వివాహం జరిగింది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగుపెట్టిన హన్సికను దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోయిన్ చేశారు. 2007లో విడుదలైన దేశముదురు చిత్రంలో అల్లు అర్జున్ కి జంటగా హన్సిక నటించారు. దేశముదురు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. హన్సిక గ్లామర్ టాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చేయగా మేకర్స్ వరుస ఆఫర్స్ ఇచ్చారు. ఎన్టీఆర్, ప్రభాస్ చిత్రాల్లో హన్సిక నటించారు.

హన్సిక టాలీవుడ్ నుండి కోలీవుడ్ కి వలస వెళ్లారు. అక్కడ ఆమె బిజీ యాక్ట్రెస్ గా మారారు. ఈ క్రమంలో హీరో శింబుకు దగ్గరయ్యారు. శింబు నయనతారతో బ్రేకప్ అయ్యాక హన్సికతో ఎఫైర్ నడిపారు. వీరి డేటింగ్ రిలేషన్ సీరియస్ గా సాగింది. పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా హన్సికకు కూడా శింబు గుడ్ బై చెప్పేశాడు. శింబుతో రిలేషన్ పై హన్సిక ఓ సందర్భంలో ఓపెన్ అయ్యారు. అది ముగిసిన అధ్యాయం. ఎందుకో అది సవ్యంగా సాగలేదన్నారు.

Hansika

హన్సిక బుద్ధిజం తీసుకున్నారు. ప్రశాంత జీవనానికి బుద్ధిజం సహకరిస్తుందని ఆమె వెల్లడించారు. వివాహం తర్వాత కూడా హన్సిక నటన కొనసాగిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె అరడజను సినిమాలకు పైగా నటిస్తున్నారు. హన్సిక తెలుగులో నటించిన చివరి చిత్రం తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ అంతగా ఆడలేదు. ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. మరో నాలుగైదేళ్ళ హన్సిక కెరీర్ కి ఎలాంటి ఢోకా లేదనిపిస్తుంది.