
Taraka Ratna First Wife: సినిమాలకు రాజకీయాలకు దగ్గర సంబంధం ఉంటుంది. రెండు రంగాలకు చెందిన వారికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. సినిమాల్లో రాణించి సీఎం లు అయిన వారు కూడా ఉన్నారు. ఎన్టీఆర్, జయలలిత ఆ కోవకే చెందుతారు. ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకున్న వారు తరువాత రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేశారు. ఇలా సినిమా, రాజకీయం పరస్పరం కలిసి ఉండే రంగాలే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మనకు తెలిసిన చాలా మంది సినిమా వాళ్లు సినిమా వాళ్లను పెళ్లి చేసుకోవడం సహజమే. కానీ సినిమా వాళ్లను రాజకీయ నాయకులు పెళ్లి చేసుకోవడం అరుదుగానే జరుగుతోంది. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి.
భద్రాద్రి రాముడులో..
తారకరత్న హీరోగా ఒకటో నెంబర్ కుర్రాడుతో తెరంగేట్రం చేసిన ఆయన తరువాత సినిమాల్లో నటించినా అందులో అమరావతి మినహా పెద్దగా హిట్లు సాధించలేదు. తరువాత విలన్ గా ప్రభావం చూపాలని భావించినా కుదరలేదు. తరువాత భద్రాద్రి రాముడులో నటించినా అది కూడా అంతగా రాణించలేదు. భద్రాద్రిరాముడులో హీరోయిన్ గా నటించిన కన్నడ కుట్టి రాధిక తరువాత అవతారంలో కూడా నటించింది. సినిమాల్లో నటిస్తూనే కన్నడలో లవ్ ట్రాక్ నడిపింది. అప్పట్లో కుమారస్వామి రాధిక మధ్య సంబంధం ఉందనే వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. దీంతో విమర్శలకు సమాధానం చెప్పినట్లు అయింది.
కన్నడలో నిర్మాతగా..
రాధికకు మొదటి నుంచి సినిమాలంటే ఆసక్తితోనే సినిమాల్లో రాణించాలని అనుకుంది. సినిమాల ద్వారా ప్రభావం చూపిన ఆమె రాజకీయాల్లోనూ రాణించాలని అనుకుంటోంది. భవిష్యత్ లో రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించాలని భావిస్తోంది. కన్నడలో కొన్ని సినిమాలు చేయాలని నిర్మాతగా కూడా మారింది. రాధిక తన అందంతో చాలా మందిని ఆకట్టుకుంది. సినిమా వాళ్లను రాజకీయ నేతలను చేసుకోవడం అరుదైన విషయమే. రాధికకు కుమారస్వామికి మధ్య ఉన్న సంబంధంతోనే వారి వివాహం జరిగినట్లు చెబుతున్నారు.

రాజకీయాల్లో రాణించాలని..
తారకరత్న తన కెరీర్ ను కొనసాగించలేకపోయాడు. సక్సెస్ లు అందకపోవడంతో సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో రాణించాలని అనుకున్నా అది కూడా కుదరకపోవడంతో చివరకు ప్రాణాలే కోల్పోయాడు. తారకరత్న హీరోయిన్ సినిమాల నుంచి రాజకీయాల్లో సీఎం అయిన కుమారస్వామిని పెళ్లి చేసుకుని ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. సినిమాల నుంచి ప్రస్థానం కొనసాగించి రాజకీయాల్లో సీఎం గా చేస్తున్న కుమారస్వామిని చేసుకుని తనకంటూ ప్రత్యేకతను సాధించుకుంది.
