Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష రూటు మార్చింది. శ్రీముఖి, అనసూయ, రష్మీ వంటి బోల్ యాంకర్స్ ని ఫాలో అవుతుంది. అందాలు చూపించి అందలం ఎక్కాలనుకుంటుంది. గ్లామర్ డోసు పెంచుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వర్ష గ్లామరస్ ఫోటో షూట్స్ ఇంస్టాగ్రామ్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా వర్ష షార్ట్ ఫ్రాక్ లో హాట్ థైస్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. బోల్డ్ ఫోజుల్లో కుర్రాళ్లకు కునుకు దూరం చేసింది.
ఇక చాలీచాలని గౌను వేసుకున్న వర్షను ఉద్దేశిస్తూ నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాను గాలి తగిలితే పరువు గోవిందా అంటున్నారు. వర్షలోని బోల్డ్ యాంగిల్ పిచ్చ కిక్ ఇస్తుంది. కాగా ఇంస్టాగ్రామ్ ఆదాయానికి సెలెబ్రిటీలు అలవాటు పడ్డారు. సోషల్ మీడియా ప్రమోషన్స్ చేసుకుంటూ తమ రేంజ్ ని బట్టి లక్షల్లో, కోట్లలో సంపాదిస్తున్నారు. అందుకే చాలా మంది ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటో షూట్స్ షేర్ చేస్తున్నారు.
వర్ష పాపులారిటీ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. బుల్లితెర ప్రేక్షకులకు ఆల్రెడీ వర్ష దగ్గరయ్యారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేస్తున్నారు. ఒకప్పటి ఈ సీరియల్ నటి జబర్దస్త్ కమెడియన్ గా మారింది. జబర్దస్త్ లో వర్ష అనతికాలంలో ఫేమ్ తెచ్చుకుంది. లేడీ గెటప్స్ లో అబ్బాయిలను విసిగిపోయిన జబర్దస్త్ ఆడియన్స్ ని వర్ష తన గ్లామర్ తో ఆకట్టుకుంది.
కమెడియన్ ఇమ్మానియేల్ వర్ష లవ్ ట్రాక్ కూడా ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టింది. వర్ష పాపులర్ కావడానికి ఇది కూడా రీజన్. గత రెండేళ్లుగా వర్ష-ఇమ్మానియేల్ బుల్లితెర ప్రేమికులుగా చలామణి అవుతున్నారు. వర్ష ఇమ్మానియేల్ మీద విపరీతమైన ప్రేమ చూపిస్తుంది. అయితే ఇదంతా హైప్ కోసమే, మేము నిజమైన ప్రేమికులం కాదని ఇమ్మానియేల్ అంటుంటాడు.
వర్షకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో తరచుగా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల నాకు నిశ్చితార్థం అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆమె ఫ్యాన్స్ నిజమే అనుకుని కంగ్రాట్స్ చెప్పారు. వీడియో పూర్తిగా చూస్తే… అసలు విషయం బయటకు వచ్చింది. తాను రాకింగ్ రాకేష్-సుజాతల నిశ్చితార్థం గురించి మాట్లాడానని చెప్పి షాక్ ఇచ్చింది. దాంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు.