Celebrities attended to Akhil Marriage : నేడు ఉదయం మూడు గంటలకు అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ పెళ్లి అట్టహాసంగా జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున అతిథులు లేకుండా నాగార్జున కు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.

అయితే ఈ వివాహానికి దగ్గుబాటి ఫ్యామిలీ కి చెందిన వారు హాజరు అయినట్టుగా ఎక్కడ ఫోటోలు కానీ, వీడియోలు కానీ రాలేదు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.
Akhil – Zainab wedding photos https://t.co/Q3JOsXz4w9 #AkhilZainab #AkhilWedding #AkhilAkkineni #AkhilAkkineniWedding pic.twitter.com/flp07vtLoK
— CineJosh (@cinejosh) June 6, 2025
సోషల్ మీడియా లో ఉన్న ఫోటోలను బాగా పరిశీలించి చూస్తే మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్ మరియు ఆయన సతీమణి ఉపాసన వీళ్ళు మాత్రమే ఎక్కువగా కనిపించారు. అఖిల్ కి ఎంతో సన్నిహితంగా ఉండే రానా దగ్గుబాటి వంటి వారు కూడా ఈ వివాహానికి గైర్హాజరు అవ్వడం గమనించాల్సిన విషయం.
My Demigod Marriage Vibes
King Akhil Chay
Energy Levels #AkhilWedding #AkhilAkkineni pic.twitter.com/EEIhmEyWy5— King Srinu (@KingSrinu0120) June 6, 2025
ఇకపోతే కాసేపటి క్రితమే అక్కినేని నాగ చైతన్య తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అఖిల్, జైనబ్ లకు శుభాకాంక్షలు చెప్తూ జైనబ్ కి వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. ఈ ఫొటోలో కుటుంబం మొత్తం కవర్ అయ్యింది. అక్కినేని అభిమానులకు ఇది మంచి జ్ఞాపకం గా మిగిలిపోతుంది. ఈ పెళ్ళికి రాజకీయ నాయకులూ ఎవ్వరూ కూడా హాజరు కాలేదని అనిపించింది.
New Couple’s in AKKINENI Clan ..#AkhilZainab ❤️❤️#AkhilAkkineni #AkhilWedding pic.twitter.com/WLMh7wr2Vy
— – ⛓️ (@SaiNavabathula) June 6, 2025
నాగార్జున ప్రత్యేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లను కలిసి ఆహ్వాన పత్రిక అందించాడు. వీళ్ళను పెళ్ళికి ఆహ్వానించాడో, లేకపోతే రిసెప్షన్ కి ఆహ్వానించాడో తెలియాల్సి ఉంది. నాగ చైతన్య పెళ్లి కి దగ్గుబాటి ఫ్యామిలీ సందడి మామూలు రేంజ్ ఉండేది కాదు. కానీ అఖిల్ పెళ్ళికి మాత్రం ఎవ్వరూ రాలేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
Tollywood heartthrob Akhil Akkineni ties the knot with his longtime love Zainab Ravdjee in a dreamy ceremony. Here’s to love, laughter, and forever! ❤️ . . . #AkhilAkkineni #ZainabRavdjee #CelebrityWedding #TollywoodWeddings #StarCouple #WeddingGoals #NagarjunasSon… pic.twitter.com/ldI7ZGudcE
— India Forums (@indiaforums) June 6, 2025
రిసెప్షన్ కి టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులూ, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య మాజీ భార్య సమంత కూడా ఈ రిసెప్షన్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే సమంత నాగ చైతన్య తో విడిపోయినప్పటికీ అఖిల్ తో మంచి స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కాబట్టి కచ్చితంగా ఆమె వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సోషల్ మీడియా లో అయితే నేడు సమంత రాకపోయినా కూడా వచ్చినట్టు వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.


ఇక అఖిల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘లెనిన్’ అనే రూరల్ బ్యాక్ డ్రాప్ మాస్ మూవీ ని చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కెరీర్ మొదలైనప్పటి నుండి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్ ఈ చిత్రం తో గ్రాండ్ కం బ్యాక్ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
Tollywood actor Akhil Akkineni married his longtime girlfriend Zainab in a Hindu ceremony in Hyderabad.
Zainab is daughter of Saudi based businessman Zulfi Ravdjee.
Even Muslimah’s from holy land are getting married to Hindu guys, it’s over for Muslim brothers pic.twitter.com/Mr7Va2C5xU
— pika (@pikafortheworld) June 6, 2025