అనసూయ అందాలు అరవిరిసి చూపిస్తోంది. ఏజ్ పెరిగినా ఆమె అందచందాలు అయితే తగ్గడం లేదు. అనసూయ.. ఏమా అందం.. చందం.. బుల్లితెర జబర్ధస్త్ పై ఆడిపాడడమే కాదు.. వెండితెరపై కూడా సినిమాల్లో మెరుస్తూ అనసూయ అందానికి ప్రతీకగా నిలుస్తోంది.
తాజాగా మరోసారి పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకొని అనసూయ అందాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు బోలెడు కామెంట్స్ చేస్తూ ఫిదా అవుతున్నాయి.
బుల్లితెరతో ఎంట్రీ ఇచ్చిన యాంకర్ అనసూయ ఆ తరువాత సినిమాల్లోనూ పాపులారిటీ సాధించింది. అయితే అంతకుమించి అన్నట్లుగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. హాట్ హాట్ ఫొటోలను అప్లోడ్ చేసే అనసూయ తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
యాంకర్ గానే కాకుండా నటిగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ చాలా సినిమాల్లో నటించింది. ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నట్లు ఓ ఫొటో పెట్టింది. సినిమాలే కాకుండా వెబ్ సిరీసుల్లో ఈ భామ అదరగొడుతుంది. ఆమె నటించిన ‘థ్యాంక్యూ బ్రదర్’ విడుదలై ఆకట్టుకుంది. అలాగే మరికొన్ని మూవీస్ కూడా చేసే అవకాశముంది. ఇక కృష్ణవంశీ డైరెక్షన్లో వస్తున్న రంగమార్తాండ సినిమాలోను నటించనుంది.
కుర్ర హీరోయిన్లకు పోటీనిచ్చే విధంగా డ్రెస్సింగ్లో కనిపించే ఈ భామ తాజాగా వేసిన ఓ స్కర్ట్ తో బ్యూటీనెస్ గా కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే హీరోయిన్ కంటే అందంగా ఉన్నారంటూ మెసేజ్లు పెడుతున్నారు.