
Chicken Killed Man: సాధారణంగా మనిషి కోడిని చంపుతాడు. ఇది సాధారణమే. కానీ కోడి మనిషిని చంపడం విచిత్రం. ఇది వాస్తవంగా జరిగింది. ఇది నిజమే. కోడి దాడి చేయడంతో మనిషి ప్రాణాలు పోవడం సంచలనం కలిగించింది. కలియుగంలో వింతలు జరుగుతాయని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోడి దాడి చేస్తే మనిషి ప్రాణాలు కోల్పోవడం వింత గొలుపుతోంది. కోడి మనిషి ప్రాణాలు పోవడానికి కారణం కావడంతో కొంచెం విచిత్రంగానే ఉన్నా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.
ఐర్లాండ్ లో చోటుచేసుకున్న విచిత్ర ఘటన అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐర్లాండ్ కు చెందిన జాస్పర్ క్రాస్ (67) ను అతడి పెంపుడు కోడి దాడి చేసి ప్రాణాలు కోల్పోవడంలో కారణం కావడం ఆందోళన కలిగిస్తోంది. రక్తస్రావమై అనుమానాస్పదంగా మృతి చెందటంపై కేసు నమోదు అయింది. దానికి కారణం ఓ కోడి కావడమే చర్చనీయాంశంగా మారుతోంది. అతడి పెంపుడు కోడిలో ఒకటి అతడి కాలి వెనుక భాగంపై దాడి చేసింది. ఆ సమయంలో అతడికి గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు.
గతంలోనూ ఆ కో డి తన కుమార్తెపై దాడి చేసిందని జాస్పర్ కుమార్తె పేర్కొనడం అందరికి అనుమానం కలిగించింది. కోడి దాడి చేయడంపై ప్రాణాలే కోల్పోవడం వింత ఘటనే. గత ఏడాది ఏప్రిల్ 28న కోడి అతడిపై దాడికి పాల్పడింది. ఇప్పుడు ఆనాటి ఘటన అందరిలో ఎన్నో ప్రశ్నలకు కారణమైంది. సాక్షాత్తు మనిషి ప్రాణాలు పోవడానికి పరోక్ష కారణమైన దీని గురించి సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి. చెట్టంత మనిషిని అతలాకుతలం చేసిన వైనంపై కోడి నిర్వాకం వివాదాస్పదమవుతోంది.

కోళ్లకు ముప్పు వస్తే మనిషి అండగా నిలుస్తాడు. కానీ మనిషి ప్రాణాలే పోవడానికి ఓ కోడి కారణం కావడం విచిత్రమే. మనుషుల ప్రాణాలు తీసే జంతువులు ఉన్నా పక్షులు మాత్రం అలా చేసిన దాఖలాలు లేవు. కానీ మనిషిని అమాంతం ప్రాణాలు తీసేంత ధైర్యం వాటికి ఉండదు. పెంపుడు కోడి యజమాని ప్రాణాలు పోయేందుకు చేసిన దారుణంపై అందరు నోరెళ్లబెడుతున్నారు. మనిషి ప్రాణాలు కోల్పోవడంలో కోడి పాత్ర చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
