https://oktelugu.com/

Ananya Nagella’s Instagram photos : జాకెట్ వేసుకోకుండా మొత్తం విప్పి చూపించిన పవన్ కళ్యాణ్ హీరోయిన్

Ananya Nagella’s Instagram photos : తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ళ బోల్డ్ ఫోటో షూట్ చేశారు. ఆమె జాకెట్ తీసేసి పైటతో ఎద అందాలు దాచుకుంటూ మంటలు రేపారు. ఇక ఆమె నాభి, నడుము కునుకు దూరం చేస్తుండగా, ఇదేం తెగింపు బాబోయ్ అంటూ నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. అనన్య నాగళ్ళ లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యింది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. హీరోయిన్ గా ఎదగాలంటే తెగించి అందాల ప్రదర్శన […]

Written By:
  • NARESH
  • , Updated On : February 12, 2023 / 09:15 PM IST
    Follow us on

    Ananya Nagella’s Instagram photos : తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ళ బోల్డ్ ఫోటో షూట్ చేశారు. ఆమె జాకెట్ తీసేసి పైటతో ఎద అందాలు దాచుకుంటూ మంటలు రేపారు. ఇక ఆమె నాభి, నడుము కునుకు దూరం చేస్తుండగా, ఇదేం తెగింపు బాబోయ్ అంటూ నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. అనన్య నాగళ్ళ లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యింది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. హీరోయిన్ గా ఎదగాలంటే తెగించి అందాల ప్రదర్శన చేయక తప్పదన్నట్లు అనన్య నాగళ్ళ తీరుంది.

    తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లికి చెందిన అనన్య హీరోయిన్ కావాలనే కలలతో పరిశ్రమలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో పలు షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోల్లో నటించారు. ఆమె నటించిన ‘షాదీ’ అనే షార్ట్ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సైమా అవార్డ్స్ కి నామినేట్ అయ్యింది. కాగా 2019లో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన మల్లేశం చిత్రంలో హీరోయిన్ గా నటించారు.

    ప్రముఖ చేనేతకారుడు చింతకింది మల్లేశం బయోపిక్ గా ఆ చిత్రం తెరకెక్కింది. మల్లేశం మూవీలో ప్రియదర్శి భార్యగా అనన్య కనిపించారు. కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా మంచి చిత్రమనే పేరు వచ్చింది. అనన్య నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అలా మేకర్స్ కంట్లో పడింది. అనంతరం ‘ప్లే బ్యాక్’ మూవీలో నటించారు. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో అనన్య ప్రధాన పాత్ర దక్కించుకున్నారు.

    పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ మూవీలో కథ మొత్తం ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. అంజలి, నివేదా, అనన్య ఆ మూడు పాత్రలు చేశారు. వకీల్ సాబ్ సూపర్ హిట్ కావడంతో పాటు పవన్ హీరోగా నటించడంతో అనన్య మరింతగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. ప్రస్తుతం అనన్య చేతిలో శాకుంతలం, బూట్ కట్ బాలరాజు చిత్రాలు ఉన్నాయి. శాకుంతలంలో సమంత చెలికత్తెగా ఆమె కనిపించనున్నారు. బూట్ కట్ బాలరాజు మూవీలో బిగ్ బాస్ సోహెల్ హీరోగా నటించారు.

    ఆ మధ్య ఓ ప్రొడ్యూసర్ కుమారుడితో అనన్య ఎఫైర్ నడుపుతున్నారంటూ వార్తలు వచ్చాయి. త్వరలో పెళ్లని ప్రచారం జరిగింది. ఈ వార్తలను అనన్య ఖండించారు. ఆ నిర్మాత కొడుకు ఎవరో నాకు కూడా చెప్పండి అంటూ సెటైర్స్ వేసింది.