Chanakya Niti: చరిత్రలో ఎంతోమంది మేధావులు ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అలా గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఆచార్య చాణిక్యుడు ఒకరు. ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథం ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలను వివరించారు. ఈ క్రమంలోనే ఆచార్య చాణిక్యుడు తన నీతి గ్రంథం ద్వారా స్త్రీల గురించి కూడా ఎన్నో విషయాలను వివరించారు. ముఖ్యంగా రెండు రకాల గుణాలు కలిగిన స్త్రీలను దూరం పెట్టాలని పేర్కొన్నారు. మరి ఆ గుణాలు ఏమిటి అనే విషయానికి వస్తే…
అత్యాశ కలిగిన స్త్రీ: ఆచార్య చాణక్యుడు.తన నీతి గ్రంథం ద్వారా మహిళలలో అత్యాశ కలిగి ఉండకూడదని అలాంటి అత్యాశ కలిగిన మహిళలను మన నుంచి దూరంగా పెట్టాలని చెప్పారు.ఈ విధమైనటువంటి గుణం కలిగిన స్త్రీలు కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే ఆలోచిస్తారని తన తర్వాతనే తన పిల్లల గురించి ఆలోచిస్తారని తెలిపారు.ఈ విధమైనటువంటి గుణం కలిగిన మహిళ ఎప్పటికైనా మనకు ప్రమాదకరమే అందుకే ఇలాంటి వారిని ముందుగానే దూరం పెట్టాలి.
బద్ధకం కలిగిన స్త్రీ: ఒక వ్యక్తి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోక పోవడానికి ప్రధాన కారణం బద్ధకం అని చెప్పవచ్చు.ఇలాంటి బద్ధకం కలిగిన స్త్రీని వివాహం చేసుకుంటే వారి సంసార జీవితం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు పక్క వారిని కూడా బద్ధకస్తులుగా మారుస్తారని చాణిక్యుడు తన నీతి గ్రంథం ద్వారా తెలిపారు. ఇలాంటి బద్ధకం కలిగిన స్త్రీలు కుటుంబ విషయాలలో కూడా బద్ధకం చూపించడం వల్ల ప్రతి ఒక్కరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు. అందుకే బద్ధకం కలిగిన స్త్రీలను కూడా దూరం పెట్టాలి.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: These are two qualities that should not have in girls friendship with such people is also dangerous
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com