Ponguleti Srinivas Reddy: ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడటంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఇంత హంగామా అవసరా కేటీఆర్ ఏసీబీ విచారణలో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. ప్రభుత్వానికి కక్ష సాధింపు ఉద్దేశం లేదు. ఏసీబీ విచారణ తర్వాత వచ్చే నివేదికల ప్రకారమే చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు.