Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్అవినీతిపై ప్రశ్నిస్తే హత్యలు చేస్తారా?:చంద్రబాబు

అవినీతిపై ప్రశ్నిస్తే హత్యలు చేస్తారా?:చంద్రబాబు

Chandrababu

గండికోట పరిహారం చెల్లింపు విషయంలో వైకాపా అవినీతిని బయటపెట్టారనే కక్షతోనే సీఆర్పీఎఫ్‌ మాజీ కానిస్టేబుల్‌ గురుప్రతాప్‌ రెడ్డిని హత్య చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. పేదలను హింసించి హతమార్చటం రాష్ట్రంలో సర్వసాధారణమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుంభకోణాన్ని వెలికి తీసినందుకు జరిగిన ఈ హత్యను ఫ్యాక్షన్‌ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version