https://oktelugu.com/

టీఆర్ఎస్ కు తొలి విజయం

జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపు ప్రశాంతంగా సాగుతోంది. బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ అయినందున ఫలితాలు స్లోగా వెలువుడుతున్నాయి. తాజాగా యూసుఫ్ గూడలో టీఆర్ఎస్ భోణి కొట్టింది.  ఇక్కడి అభ్యర్థి రాజ్ కుమార పటేల్ విజయం సాధించారు.  అంతకుముందు మోహిదిపట్నంలో ఎంఐఎం అభ్యర్థి హుస్సేన్ విజయం సాధించారు. ఇప్పటి వరకు ఆర్సిపురం, పటాన్ చెరులో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అలాగే చందానగర్, హపీజ్ పేట్, హైదర్ నగర్, కాస్రా, మీర్ పేట, హెచ్బీ కాలనీ,చర్లపల్లి, ఓల్డ్ బోయినపల్లి, బోయినపల్లి లో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 4, 2020 / 12:37 PM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపు ప్రశాంతంగా సాగుతోంది. బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ అయినందున ఫలితాలు స్లోగా వెలువుడుతున్నాయి. తాజాగా యూసుఫ్ గూడలో టీఆర్ఎస్ భోణి కొట్టింది.  ఇక్కడి అభ్యర్థి రాజ్ కుమార పటేల్ విజయం సాధించారు.  అంతకుముందు మోహిదిపట్నంలో ఎంఐఎం అభ్యర్థి హుస్సేన్ విజయం సాధించారు. ఇప్పటి వరకు ఆర్సిపురం, పటాన్ చెరులో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అలాగే చందానగర్, హపీజ్ పేట్, హైదర్ నగర్, కాస్రా, మీర్ పేట, హెచ్బీ కాలనీ,చర్లపల్లి, ఓల్డ్ బోయినపల్లి, బోయినపల్లి లో టీఆర్ఎస్ లీడ్లో ఉంది. ఇప్పటి వరకు 53 స్థానాల్లో టీఆర్ఎస్, బీజేపీ 20, ఎంఐఎం 8, కాంగ్రెస్ ఒక స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి.