శంషాబాద్ లో పులి.. అబద్ధం: అటవీశాఖ

హైదరాబాద్ సమీపంలో ఉన్న శంషాబాద్ లో పులి సంచరిస్తోందని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొన్ని పాత వీడియోలను షేర్ చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ శంషాబాద్ కు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడిన అటవీశాఖ అధికారులు అవి తప్పుడు వార్తలని తేలింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంషాబాద్ పరిసరాల్లోకి పులి వచ్చే అవకాశం లేదని, తప్పడు వార్తలు ప్రచారం చేయొద్దన్నారు. వన్యమ్రుగాలు సంచరిస్తుయని తెలిస్తే ముందుగా అటవీశాఖ అధికారులకు […]

Written By: Suresh, Updated On : November 28, 2020 3:43 pm
Follow us on

హైదరాబాద్ సమీపంలో ఉన్న శంషాబాద్ లో పులి సంచరిస్తోందని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొన్ని పాత వీడియోలను షేర్ చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ శంషాబాద్ కు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడిన అటవీశాఖ అధికారులు అవి తప్పుడు వార్తలని తేలింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంషాబాద్ పరిసరాల్లోకి పులి వచ్చే అవకాశం లేదని, తప్పడు వార్తలు ప్రచారం చేయొద్దన్నారు. వన్యమ్రుగాలు సంచరిస్తుయని తెలిస్తే ముందుగా అటవీశాఖ అధికారులకు తెలుపాలన్నారు.