తెలంగాణ బ్రేకింగ్ న్యూస్నేడు ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఫలితాలు..

నేడు ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఫలితాలు..

తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. www.eamcet.tsche.ac.in వెబ్‌సైట్లో చూసుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. కాగా ఈనెల 28న ఎడ్‌సెట్‌, నవంబర్‌ 2న ఐసెట్‌, 6న లాసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. అటు ఆంధ్రలో ఈరోజు ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుల కానున్నాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

FIFA World Cup : 19, 20 తేదీల్లో అర్ధరాత్రి మద్యం అమ్మకాలు.. ఎందుకంటే..

FIFA World Cup : తెలంగాణలో ఫిఫా వరల్డ్ కప్‌ ప్రసారాల నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా పని వేళలు పొడిగించింది. ఈ నెల 19న తెల్లవారుజామున...

Former Editor : ఆ మాజీ ఎడిటర్ కు అవసరమొచ్చినప్పుడల్లా.. తెలంగాణ వాదం గుర్తుకొస్తుంది..

Former Editor : కరువు వచ్చినప్పుడే నీటి విలువ తెలుస్తుంది. వర్షం కురిసినప్పుడే.. గూడు విలువ అర్థమవుతుంది. ఇప్పుడు ఆయనకు అధికారం లేదు. వాడేందుకు ఎర్రబుగ్గ కారు లేదు. అందువల్లే ఆయనకు ఆకస్మాత్తుగా...

Most Popular

Telangana new Ration Cards Updates: కొత్త రేషన్ కార్డులకు టైం ఫిక్స్.. ఎప్పుడు ఇస్తారంటే?

Telangana new Ration Cards Updates: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో సంక్షేమ పథకాన్ని పగడ్బందీగా అమలుచేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో కొన్నింటిని పూర్తి చేస్తుండగా.. అదనంగా...

Telangana: ఉప్పొంగిన గంగ.. తెలంగాణ భూగర్భ జల సంపదకు ఇదే మచ్చుతునక!

  Telangana:  రైతులు పంట తడికోసం వివిధ మార్గాలపై ఆధారపడతారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే కాలువలు అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టుల నుంచి నీరు వస్తోంది. ఎక్కువ శాతం రైతులు బావులు, బోర్లపైనే ఆధారపడుతున్నారు....

Jubleehiss Gang Rape: గుర్తుండిపోవాలని మెడపై కొరికాం..:బాలిక గ్యాంగ్ రేప్ కేసు

Jubleehiss Gang Rape: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసు విచారణలో సంచలనాల విషయాలు బయటికొస్తున్నాయి. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు. మొదట ఏ...

Tragedy: తల్లి లేని బతుకు తనకెందుకని తనువు చాలించాడు

Tragedy: అమ్మ ప్రేమకు కొలమానం లేదు. కొడుకు మీద తల్లికి అంతే ప్రేమ ఉంటుంది. నవమాసాలు మోసం కనిపెంచిన తల్లి మరణంతో అతడు తట్టుకోలేకపోయాడు. తల్లితోనే తనువు చాలించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా శ్మశాన...

చిన్న సినిమాలకు శుభవార్త.. మల్టీప్లెక్స్ టికెట్ రేటు తగ్గింది !

   Movie ticket  latest prices  in Telangana :  జగన్ ప్రభుత్వం దెబ్బకు  ఏపీలో థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. టికెట్ రేట్లను కావాలని  భారీగా తగ్గించి  15 రూపాయలు, 30 రూపాయలు అంటూ  సినిమాలను చంపేస్తుంటే..   తెలంగాణలో  కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఏకంగా...
Exit mobile version