Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్శ్రీశైలంలో ఎడమగట్టులో విద్యుత్‌ ఉత్పత్తి పున: ప్రారంభం

శ్రీశైలంలో ఎడమగట్టులో విద్యుత్‌ ఉత్పత్తి పున: ప్రారంభం

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి పున: ప్రారంభమైంది. ఈ కేంద్రలోని 1, 2 యూనిట్లలో ఉత్తత్తిని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సోమవారం ప్రారంభించారు. అనంతరం వపర్‌ప్లాంట్లను పరిశీలించారు. ఆగస్టు 21వ తేదీన ఈ వపర్‌ హౌజ్‌లో మంటలు చెలరేగి ఉత్తత్తి నిలిచిపోయింది. దీంతో మరమ్మతులు పూర్తి చేసిన అధికారులు వారం రోజులుగా ట్రయల్‌ రన్‌ చేపట్టారు. మొత్తానికి సోమవారం ఉత్పత్తిని ప్రారంభించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version