https://oktelugu.com/

ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన కేసీఆర్‌

తెలంగాణలో నూతనంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించారు. మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ధరణి పోర్టల్‌తో సత్వర రిజిస్ట్రేషన్లు, వెంటనే మ్యుటేషన్లు జరుగుతాయన్నారు. నవంబర్‌ 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో 570తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ పనిచేస్తుందన్నారు.

Written By: , Updated On : October 29, 2020 / 01:16 PM IST
Follow us on