సీఎం ఇచ్చిన హామీ కూడా అమలుకాకపోతే ఎలా: జగ్గారెడ్డి
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సంగారెడ్డికి రావాల్సిన మెడికల్ కాలేజ్‌ని సిద్దిపేటకు తరలించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2018 ఎన్నికల ప్రచారసభలో సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, శాసనసభలో కూడా ప్రకటించారన్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకు హెల్త్ మినిష్టర్ ఈటల రాజేందర్ కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.