భారీగా రేషన్ బియ్యం పట్టివేత

410 క్వింటాళ్ల రేషన్ షాపుల సబ్సడీ బియ్యాన్ని అధికారులు తనిఖీ చేసి పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమంగా లారీలో తరలిస్తున్నారన్నసమాచారం తెలుసుకున్న పోలీసులు ఖమ్మంలో విస్త్రుతంగా తనిఖీలు నిర్వహించారు. దీంతో రెండు లారీలను ఆపి సోదాలు చేయగా 410 క్వింటాళ్లు ఉన్న లారీకి ఎలాంటి రశీదులు లేవు. దీంతో ఆ లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.10 లక్షలు విలువ చేసే ఈ బియ్యాన్ని కాకినాడకు తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ తెలిపారు.

Written By: Velishala Suresh, Updated On : November 22, 2020 3:56 pm
Follow us on