Homeఎంటర్టైన్మెంట్Allu Arjun 300 Crore Remuneration: అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యూనరేషన్ లో సగం...

Allu Arjun 300 Crore Remuneration: అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యూనరేషన్ లో సగం వాళ్ళకే వెళుతుందా..?

Allu Arjun 300 Crore Remuneration: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఎన్నో వేల మంది ఇండస్ట్రీలో హీరోగా రాణించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారు..కానీ అది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరైతే ఇక్కడ ఎదురయ్యే కష్టాలను తట్టుకోని నిలబడతారో వాళ్లను మాత్రమే ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుంది. మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోలందరు వాళ్లు చేసిన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన వాళ్లే కావడం విశేషం…ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నాడు. తన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేస్తున్నాయి. దానివల్ల ఆయనకు ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు…

Also Read: మరోసారి బాలీవుడ్ హీరోలను తక్కువ అంచనా వేస్తున్నారా..?

ఇక అల్లు అర్జున్ ఒక సినిమా కోసం 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. అందులో నుంచి కొంత పర్సెంట్ డబ్బులను కొన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ సేవ కార్యక్రమాలు ఏంటి అనే విషయాల్లో అల్లు అర్జున్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఆ విషయాన్ని ఆయన చాలా గోప్యంగా ఉంచాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదంతా తెలుసుకున్న కొంతమంది మాత్రం ఆయన ఆ డబ్బులతో కొంతమంది పేద విదార్థులను చదివిస్తున్నాడని, ఇంకొంతమంది వికలాంగుల కుటుంబాలకు చేయూతను అందిస్తున్నాడు అంటూ చెబుతున్నారు. అయితే ఈ విషయం మీద పూర్తి స్పష్టత ఇంకా రావాల్సి ఉంది.

అల్లు అర్జున్ మాత్రం ఈ విషయాన్ని బయట చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి సేవ కార్యక్రమాలను చాలా రహస్యంగా చేస్తేనే బాగుంటుందనే ఆలోచనలో ఆయన ఉన్నారట. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ తన రెమ్యూనరేషన్ లో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించడం అనేది ఒక మంచి విషయమనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version