తెలంగాణలో బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలను ప్రతి ఏటీ పంపిణీ చేస్తోంది. ఈ చీరలకు సంబంధించిన కాంట్రాక్టును రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కార్మికులకు ఇస్తారు. అయితే చీరలనే నేసిన కార్మికులకు నూలు రాయితీకి సంబంధించిన ఐదో విడద నగదును లబ్దిదారుల ఖాతాల్లో వేసినట్లు జిల్లా ఔలి సహాయ సంచాలకులు తెలిపారు. ఈ పథకం కింద కార్మికుల సంక్షేమం కోసం ఇప్పటి వరకు రూ.3.65 కోట్లు చెల్లించినట్లు ఆయన తెలిపారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Good news for sirisilla handloom workers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com