బాలు మృతిపై కేసీఆర్ సంతాపం..
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బాలు కుటంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాలు లేని లోటు తీర్చలేమన్నారు. గాయకుడిగా చిత్ర పరిశ్రమకు ఆయన ఎన్నో సేవలు చేశారని కొనియాడారన్నారు. ఎన్నో అవార్డులు సాధించిన ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరారు. Also Read: బాలసుబ్రహ్మణ్యం గానం వినిపించిన మొదటి సినిమా ఇదే..
Written By:
, Updated On : September 25, 2020 / 02:12 PM IST

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బాలు కుటంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాలు లేని లోటు తీర్చలేమన్నారు. గాయకుడిగా చిత్ర పరిశ్రమకు ఆయన ఎన్నో సేవలు చేశారని కొనియాడారన్నారు. ఎన్నో అవార్డులు సాధించిన ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరారు.
Also Read: బాలసుబ్రహ్మణ్యం గానం వినిపించిన మొదటి సినిమా ఇదే..