https://oktelugu.com/

నాన్న పాటలు గుర్తుండిపోతాయి: ఎంజీఎం ఆసుపత్రి ఎదుట ఎస్పీ చరణ్‌

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించిన తరువాత ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ మీడియాతో మాట్లాడారు. దేశ చిత్ర పరిశ్రమకు తన పాటల ద్వారా ఎన్నో సేవలు చేసిన నాన్న గారు మధ్యాహ్నం 1:04 గంటలకు చనిపోయారన్నారు. ఆయనకు సేవలందించిన ఆసుపత్రి సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు అని తెలిపారు. నాన్న ఎప్పుడూ తెలుగు ప్రజలతోనే ఉంటారని, ఆయన పాడిన పాటలు గుర్తుండిపోయాని చెప్పారు. Also Read: బాలు కెరీర్‌లో అరుదైన ఫొటో..

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2020 / 02:19 PM IST

    sp charan

    Follow us on

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించిన తరువాత ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ మీడియాతో మాట్లాడారు. దేశ చిత్ర పరిశ్రమకు తన పాటల ద్వారా ఎన్నో సేవలు చేసిన నాన్న గారు మధ్యాహ్నం 1:04 గంటలకు చనిపోయారన్నారు. ఆయనకు సేవలందించిన ఆసుపత్రి సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు అని తెలిపారు. నాన్న ఎప్పుడూ తెలుగు ప్రజలతోనే ఉంటారని, ఆయన పాడిన పాటలు గుర్తుండిపోయాని చెప్పారు.

    Also Read: బాలు కెరీర్‌లో అరుదైన ఫొటో..