
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలుపొందింది. పోస్టల్ బ్యాలెట్లలో ముందంజలో ఉన్న బీజేపీ ఆ తరువాత వెలవడుతున్న పలితాల్లో వెనుకంజలో ఉంది. అయితే కొన్ని స్థానాల్లో మాత్రం బీజేపీ దూసుకెళ్తోంది. హబ్సిగూడ, బేగంబజార్, ముసాపేట్, ముసారాంబాద్, మొండా మార్కెట్, సైదాబాద్ లలో బీజేపీ విజయం సాధించింది