తెలంగాణ బ్రేకింగ్ న్యూస్మరో ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మరో ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఆయా పార్టీల నేతల మాటలు తూటాలను పేల్చే విధంగా మారుతున్నాయి. ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే మహ్మద్ ఖాన్ ఇప్పటికే ‘ మేం తలుచుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం’ అని అన్నారు. అలాగే మరో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్, పీవీ నరసింహారావు సమాధులను కూల్చేయాలన్నారు. తాజాగా ఎంఐఎంకు చెందిన మరో ఎమ్మెల్యే మౌజమ్ ఖాన్ శుక్రవారం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కరెంట్ బిల్లలు కట్టే అవసరం లేకుండా ఉండాలంటే ఎంఐఎంకు ఓటెయ్యండి ’ అని అన్నారు. కరెంట్ బిల్లులు, నల్లా బిల్లులు ఎవరూ కట్టొద్దన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పలు విమర్శలు వస్తున్నాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Most Popular

Telangana new Ration Cards Updates: కొత్త రేషన్ కార్డులకు టైం ఫిక్స్.. ఎప్పుడు ఇస్తారంటే?

Telangana new Ration Cards Updates: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో సంక్షేమ పథకాన్ని పగడ్బందీగా అమలుచేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో కొన్నింటిని పూర్తి చేస్తుండగా.. అదనంగా...

Telangana: ఉప్పొంగిన గంగ.. తెలంగాణ భూగర్భ జల సంపదకు ఇదే మచ్చుతునక!

  Telangana:  రైతులు పంట తడికోసం వివిధ మార్గాలపై ఆధారపడతారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే కాలువలు అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టుల నుంచి నీరు వస్తోంది. ఎక్కువ శాతం రైతులు బావులు, బోర్లపైనే ఆధారపడుతున్నారు....

Jubleehiss Gang Rape: గుర్తుండిపోవాలని మెడపై కొరికాం..:బాలిక గ్యాంగ్ రేప్ కేసు

Jubleehiss Gang Rape: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసు విచారణలో సంచలనాల విషయాలు బయటికొస్తున్నాయి. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు. మొదట ఏ...

Tragedy: తల్లి లేని బతుకు తనకెందుకని తనువు చాలించాడు

Tragedy: అమ్మ ప్రేమకు కొలమానం లేదు. కొడుకు మీద తల్లికి అంతే ప్రేమ ఉంటుంది. నవమాసాలు మోసం కనిపెంచిన తల్లి మరణంతో అతడు తట్టుకోలేకపోయాడు. తల్లితోనే తనువు చాలించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా శ్మశాన...

చిన్న సినిమాలకు శుభవార్త.. మల్టీప్లెక్స్ టికెట్ రేటు తగ్గింది !

   Movie ticket  latest prices  in Telangana :  జగన్ ప్రభుత్వం దెబ్బకు  ఏపీలో థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. టికెట్ రేట్లను కావాలని  భారీగా తగ్గించి  15 రూపాయలు, 30 రూపాయలు అంటూ  సినిమాలను చంపేస్తుంటే..   తెలంగాణలో  కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఏకంగా...
Oktelugu Epaper
Exit mobile version