సైన్స్‌ అండ్‌ టెక్నాలజీSmartphone: ఈ స్మార్ట్ ఫోన్ లో DTS స్పీకర్లు.. ఐ ఫోన్ ఫీచర్లు.. ధర...

Smartphone: ఈ స్మార్ట్ ఫోన్ లో DTS స్పీకర్లు.. ఐ ఫోన్ ఫీచర్లు.. ధర రూ.7వేల లోపే..

Smartphone: నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే అవసరాలు పెరుగుతుండడంతో పాటు టెక్నాలజీ అప్టేడ్ అవుతుండడంతో కొత్త కొత్త మొబైల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు కూడా పెరుగుతున్నాయి. నేటి కాలంలో రూ.20 వేల కంటే తక్కువ ధరకు ఫోన్ రావడం కష్టమే. కానీ ఓ కంపెనీ మాత్రం ఐ ఫోన్ రేంజ్ లో ఫీచర్స్ అందిస్తూనే తక్కువ ధరకు ఓ మొబైల్ ను విక్రయిస్తుంది. దీనిని ఇప్పటికే వరల్డ్ లెవల్లో గతేడాది అక్టోబర్ లో ఆవిష్కరించారు. ఇటీవల భారత్ లో ఆవిష్కరించారు. దీని ఫీచర్స్ గురించి తెలిసి షాక్ అవుతున్నారు.

5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆక్టాకోర్ Unisoc చిప్ సెట్, 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ కలిగిన ఫోన్ సాధారణంగా రూ.20,000ల కంటే ఎక్కువే ఉంటుంది. కానీ టెక్నో పాప్ అనే కంపెనీ మాత్రం తక్కువ ధరకే అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.56 హెచ్ డీ డిస్ ప్లే, 1612 x 720 పిక్సెల్ రిజల్యూషన్, 90 హెచ్ జడ్ రీఫ్రెస్ రేట్ ను కలిగి ఉంది. అచ్చం యాపిల్ ఫోన్ తరహాలోనే డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఇందులో ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక 12 ఎంపీ ఏఐ ఆధారిత డ్యూయెల్ కెమెరాతో పాటు వీడియో కాల్స్ కోసం 8 ఎంపీ కెమెరాను కూడా అందిస్తున్నారు.

సౌండ్ విషయానికొస్తే సాధారణ స్మార్ట్ ఫోన్ల కంటే 400 శాతం రెట్టింపు వస్తుంది. ఇందులో డీటీఎస్ స్పీకర్లను అమర్చి ఆకర్షిస్తున్నారు. 10 వాట్ వైర్ ఛార్జర్ సపోర్టు చేసే ఇది 802.11 వైఫై, బ్లూటూత్ 5.0 యూఎస్ బీ చార్జర్ ను కలిగి ఉంది. ఇన్ని ఫీచర్లు అందిస్తున్న దీనిని రూ.6499 తో విక్రయిస్తున్నారు. ప్రారంభ ఆఫర్ల కింద బ్యాంకు ఆపర్ల తో కలిసి రూ.5999 లకే లభించే అవకాశం ఉంది. దీనిని జనవరి 9 నుంచి 12 వరకు అమెజాన్ లో విక్రయించనున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Maruti Alto K10 : పాక్ లో మండిపోతున్న కార్ల ధరలు..మన ఆల్టో అక్కడ ఎంతంటే ?

Maruti Alto K10 : భారతీయ మార్కెట్‌లో ఆటో కంపెనీలు కస్టమర్ల బడ్జెట్, అవసరాలకు తగ్గట్లుగా ప్రతి సెగ్మెంట్లో కార్లను తయారు చేసి అందుబాటులో ఉంచాయి.

Maruti Suzuki Swift : పాకిస్తాన్‌లో స్విఫ్ట్ కొనాలంటే కిడ్నీ అమ్మాల్సిందేనేమో!

Maruti Suzuki Swift : మంచి మైలేజ్, లో మెయింటెనెన్స్ కారణంగా మారుతి సుజుకీ కార్లు భారత మార్కెట్లో వినియోగదారులను బాగా మెప్పిస్తున్నాయి. కేవలం భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్‌లో కూడా సుజుకి కంపెనీ కార్లు అమ్ముడవుతాయి.

Most Popular

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...

Uday Ruddarraju: Chat GPTనే షేక్ చేసిన తెలుగు కుర్రాడు.. ఎంత జీతం పొందాడో తెలుసా..

Uday Ruddarraju: ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీల్లో భారతీయులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే సత్యం నాదెళ్ల, సుందర్ పిచాయ్, శంతన్ నాయాయణ్ వంటి వారు తమ నైపుణ్యంతో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే...

India First Hydrogen Train: హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది.. ఇందులో ఎంతమంది వెళ్లొచ్చు..

India First Hydrogen Train: భారతీయ రైల్వే చరిత్రలో పర్యావరణ పరిరక్షణ దిశగా ఒక సరికొత్త విప్లవం మొదలైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తొలి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలును (India's...

BrahMos Missile: మన బ్రహ్మోస్ గిరాకీ అట్లున్నది మరీ.. చైనా, అమెరికా కు గట్టి షాక్

BrahMos Missile: దిగుమతుల నుంచి ఎగుమతులు.. ఆంక్షలు నుంచి ఆకాంక్షలు.. బెదిరింపుల నుంచి స్నేహ హస్తాలు.. సాధింపుల నుంచి సాధికారతలు.. ఇలా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ పరిపాలన కాలంలో రక్షణ పరంగా.....

Hands Free Calling: మొబైల్ ను ముట్టుకోకుండా ఫోన్ చేయాలనుకుంటున్నారా.. ఇలా చేస్తే చాలు..

Hands Free Calling: ప్రస్తుత కాలంలో మొబైల్ లో చాలా సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడ కీ ప్యాడ్ ఉన్న ఫోన్ ను ఇప్పుడు స్మార్ట్ గా వాడుతున్నారు. ఇదే సమయంలో...
Exit mobile version