spot_img
Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీApple iOS update 8 new emojis: iphone యూజర్స్ కు గుడ్ న్యూస్.. కొత్త...

Apple iOS update 8 new emojis: iphone యూజర్స్ కు గుడ్ న్యూస్.. కొత్త అప్డేట్ తో 8 రకాల ఏమోజీలు..

Apple iOS update 8 new emojis: Apple కంపెనీకి చెందిన iphone అనగానే కొందరికి ఉత్సాహం ఉంటుంది. దీనికి సంబంధించిన కొత్త సిరీస్ మార్కెట్లోకి వస్తే క్యూ కడుతారు. అయితే ఆండ్రాయిడ్ మొబైల్స్ కంటే ఆపిల్ ఫోన్లలో ప్రత్యేకమైన ఫీచర్స్ ఉంటాయి. దీంతో లేటేస్ట్ వినియోగదారులకు ఇది అనుగుణంగా ఉండడంతో చాలా మంది ఈ ఫోన్లను కోనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఆపిల్ ఫోన్లలో కొత్తగా మరో అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ ను సెట్ చేసుకుంటే కొత్త ఫీచర్స్ మొబైల్ లోకి వస్తాయి. ఇంతకీ ఈ అప్డేట్ ఏంటీ?

ఆపిల్ కంపెనీ ఐఫోన్ కోసం కొత్తగా iOS 26.4 అప్డేట్ ను రిలీజ్ చేసింది. ఇది కొత్త ఐఫోన్ ఆపరేటింట్ సిస్టమ్ లో పనిచేస్తుంది. క్యూపెర్టినో ఆధారిత ఐఫోన్ 4 సిరీస్ గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు దానిని అప్డేట్ చేసి మరిన్ని కొత్త ఫీచర్లను జోడించింది. కొత్త అప్డేట్ తో ఫుల్ స్క్రీన్ బ్యాగ్రైండ్, ఎయిర్ ప్యాడ్స్ మాక్స్ 2కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందుల కొత్తగా 8 రకాల ఏమోజీలు కనిపిస్తాయి. అలాగే ఇందులో Artificial Intelligence (AI)ఆధారిత ఫీచర్లను కూడా చూడొచ్చు. నిర్దిష్టమైన ప్రదేశాలను గుర్తించడానికి ట్రాక్ లిస్ట్ లను కూడా తెలుపుతుంది.

కల్చరల్ యాక్టివిటీస్ చేసేవారికి ఈ ఏఐ ఫీచర్స్ ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఎందుకంటే ఇందులో మ్యూజిక్ కంట్రోల్ రికగ్నైషన్స్ కు సపోర్టు చేస్తుంది. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా కూడా అవసరం ఉన్న పాటలను పొందే అవకాశం ఉంటుంది. వీటితో పాటు లైబ్రరీలు ఉండడంతో కళాకారులు వారికి అవసరమైన ఫీచర్లను వెతుక్కునే అవకాశం ఉంటుంది. ఇక ఇందులో ఎలాంటి వీడియోలనైనా ఫుల్ స్క్రీన్ లతో చూడొచ్చు.

iOS 26.4 అప్డేట్ ద్వారా 8 రకాల కొత్త ఏమోజీలను చూడొచ్చు. వీటిలో ఓర్కా, ట్రోంబోన్, బ్యాలెట్ డ్యాన్సర్, ల్యాండ్ స్లైడ్ తో పాటు మరిన్ని ఏమోజీలు కొత్తగా వస్తాయి. వీటిని మెసేజ్ లకు బదులు ఉపయోగించి ఎదుటివారిని ఆకట్టుకోవచ్చు. లక్విడ్ గ్లాస్ ఇంటర్ ఫేస్ ఉండడంతో యానిమేషన్లు తయారు చేయడానికి ఈ ఏమోజీలు బాగా ఉపయోగపడుతాయి. ఇవే కాకుండా ఇందులో రిమైండర్ లు, మెరుగైన ఫిల్టరింగ్ వంటివి ఉన్నాయి. వీటితో ఫోటోలను తీర్చిదిద్దుకోవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular