https://oktelugu.com/

వైరల్: జోష్ గా కోహ్లీ బర్త్ డే వేడుకలు

టీమిండియా కెప్టెన్, ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీ బర్త్ డే వేడకలు అట్టహాసంగా జరిగాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో భాగంగా యూఏఈలో ఉన్న కోహ్లీ బర్త్ డేనే ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘనంగా నిర్వహించింది. Also Read: ఐపీఎల్: క్వాలిఫయర్‌‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇదే.. విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్కలు కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులంతా కేక్ తో విరాట్ ముఖాన్ని తుడేశారు. అందరూ కోహ్లీ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2020 / 07:19 PM IST
    Follow us on

    టీమిండియా కెప్టెన్, ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీ బర్త్ డే వేడకలు అట్టహాసంగా జరిగాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో భాగంగా యూఏఈలో ఉన్న కోహ్లీ బర్త్ డేనే ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘనంగా నిర్వహించింది.

    Also Read: ఐపీఎల్: క్వాలిఫయర్‌‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇదే..

    విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్కలు కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులంతా కేక్ తో విరాట్ ముఖాన్ని తుడేశారు. అందరూ కోహ్లీ బర్త్డ్ డేను అట్టహాసంగా జరిపారు.

    కోహ్లీ నేటితో 32వ ఏటకు అడుగుపెడుతున్నాడు. బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కోహ్లీ బర్త్ డేకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో కోహ్లీ షేర్ చేశారు.

    Also Read: దెబ్బకు ప్లేఆఫ్స్ కు.. డూ ఆర్‌‌ డై మ్యాచ్‌లో సన్‌‘రైజ్‌’

    ఐపిఎల్ ఆర్సీబీ టీమ్ విరాట్ కోహ్లీకి ఎమోషనల్ బర్త్ డే విషెస్ చెప్పింది. రెడ్ అండ్ గోల్డ్ కు రక్తాన్ని, స్వేచ్ఛను, కన్నీల్లను ఇచ్చిన వ్యక్తికి ఆర్సీబీ జట్టు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. లీడర్ అండ్ లెజెండ్ అంటూ ప్రశంసలు తెలిపింది.