IPL 2024 Auction
IPL 2024 Auction: దుబాయ్ వేదికగా 2024 ఐపీఎల్ కోసం నిర్వహించిన మినీ ఆక్షన్ లో టీమ్ లు అన్ని చాలా మంచి ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఇక మొత్తం 77 మంది ప్లేయర్లు అవసరం ఉండగా 333 మంది ప్లేయర్లు ఆక్షన్ లోకి వచ్చారు. ఇలా చాలామంది ప్లేయర్లు ఆక్షన్ లో ఆయా ఫ్రాంచైజ్ లను ఆకర్షించి ఆ టీముల్లో చోటు సంపాదించుకున్నారు. ఇక ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికంగా డబ్బులకి అమ్ముడుపోయిన ప్లేయర్ గా మిచెల్ స్టార్క్ ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు…కలకత్తా నైట్ రైడర్స్ టీమ్ ఆయనని 24 కోట్ల 75 లక్షల కొనుగోలు చేశారు. ఇక ఈ మినీ ఆక్షన్ జరిగిన తర్వాత ఆయ టీముల్లో ఏ ప్లేయర్లు ఉన్నారు అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
చెన్నై సూపర్ కింగ్స్
ధోని సారథ్యంలో ఇప్పటికే ఐదుసార్లు కప్పు గెలుచుకున్న ఈ టీమ్ ఐపిఎల్ లో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీం ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూనే ఉంటుంది. ఇక అందులో భాగంగానే ఈసారి ఈ టీంలో కొంతమంది ప్లేయర్లను కూడా ఆడ్ చేసుకున్నారు.ఇక వాళ్ళని తీసుకున్న తర్వాత ఈ టీమ్ ప్లేయర్లను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే…
మహేంద్రసింగ్ ధోని( కెప్టెన్), డేవిన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, డారెల్ మిచెల్, సమీర్ రిజ్వీ, శర్ధుల్ ఠాకూర్, ముస్తఫిజర్ రహమాన్, రచిన్ రవీంద్ర, అవనీష్ రావు అరవెల్లి, అజంక్య రహనే, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, మిచెల్ సంట్నార్ మొయిన్ అలీ, శివం దుబే, నిశాంత్ సింధు, అజయ్ మధ్వల్,రాజ్యవర్ధన్ హంగర్కరే, దీపక్ చాహర్ మహిశ్ తిక్షన,ముఖేష్ చౌదరి ప్రశాంత్ సోలాంకి, సిమర్ జిత్ సింగ్ తుషార్ దేశ్ పాండే, మతిశా పతిరాన…
ఢిల్లీ క్యాపిటల్స్
రిషబ్ పంత్ సారధిగా ఢిల్లీ టీం చాలా అద్భుతాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతుంది. అయితే గత సీజన్ లో యాక్సిడెంట్ కి గురైన రిషబ్ పంత్ ఐపిఎల్ ఆడలేదు. దాంతో డేవిడ్ వార్నర్ సారధ్యంలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దాంతో ఇప్పుడు మరి కొంతమంది కొత్త ప్లేయర్లను ఆడ్ చేసుకొని మరి ఈసారి బరిలోకి దిగుతుంది. అయితే ఈ టీంలో ఉన్న ప్లేయర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వి షా, యశ్ దూల్,అభిషేక్ పోరల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రీచ్ నోర్జే, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎంగిడి, ఖలీల్ అహ్మద్, ఇశాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కుమార్ కుషగ్ర, జాయ్ రిచర్డ్ సన్, హరి బ్రూక్, సుమిత్ కుమార్, షై హోప్, ట్రిస్టన్ స్టబ్స్, సాత్విక్ చికార, రిషిక్ దార్…
గుజరాత్ టైటాన్స్
2022లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు హార్దిక్ పాండ్య సారథ్యంలో ఆ సంవత్సరం కప్పు కొట్టింది. ఇక 2023 లో కూడా ఫైనల్ కి చేరుకొని ఒక్క అడుగు దూరంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్ గా మిగిలింది. ఇక ఇప్పుడు హార్దిక్ పాండ్య ఈ టీం నుంచి వెళ్ళిపోవడంతో శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా ఈసారి బరిలోకీ దిగనుంది.ఈ టీం లో ఉన్న ప్లేయర్స్ ని ఒకసారి తెలుసుకుందాం…
డేవిడ్ మిల్లర్, శుభ్ మన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్దిమన్ సహా, కెన్ విలియంసన్, అభినవ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నాల్కండే, విజయ్ శంకర్,జయంత్ యాదవ్,రాహుల్ తివటియ,మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్,సాయి కిషోర్,రషీద్ ఖాన్,జోష్ లిటిల్,మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్,షారుక్ ఖాన్,ఉమేష్ యాదవ్,రాబిన్ మిజ్,సుశాంత్ మిశ్రా,కార్తిక్ త్యాగి,అజ్మతుల్లా ఒమర్జయ్, మనవ్ సుతర్…
కలకత్తా నైట్ రైడర్స్…
గత సీజన్ లో నితీష్ రాణా సారథ్యం లో బరిలోకి దిగిన కలకత్తా టీమ్ ఈసారి శ్రేయాస్ అయ్యర్ సారథ్యం లో బరిలోకీ దిగుతుంది…ఇక కొత్తగా ఈ టీమ్ కి మెంటార్ గా గంభీర్ రావడం తో టీమ్ చాలా ఉత్సాహం తో ఉన్నట్టు గా తెలుస్తుంది…ఈ టీమ్ కి ఉన్న ప్లేయర్లని చూసుకుంటే…
నితీష్ రాణా, రీంకు సింగ్,రహ్మనుల్ల గుర్భజ్,శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్),జాసన్ రాయ్,అనుకుల్ రాయ్, అండ్రే రాసెల్,వెంకటేష్ అయ్యర్, సుయాష్ శర్మ, హర్షిత్ రాన,సునీల్ నారైన్,వైభవ్ అరోడా,వరుణ్ చక్రవర్తి,మిచెల్ స్టార్క్, ముజీబుర్ రహ్మాన్,రూథర్ ఫోర్డ్,అటిస్కన్,మనీష్ పాండే,కే ఎస్ భరత్,చేతన్ సకరియ,అగస్త్య రఘువన్షి, శకిబ్ హుస్సేన్, రామన్ దీప్ సింగ్…
లక్నో సూపర్ జాయింట్…
2022 లో ఐపిఎల్ లోకి అరంగేట్రం చేసిన ఈ టీమ్ రెండు సీజన్ లలో సెమీస్ కి క్వాలిఫై అయింది…కానీ ఒక్కసారి కూడా కప్ మాత్రం కొట్టలేకపోయింది…ఈ టీమ్ లో ఉన్న ప్లేయర్లను కనక ఒకసారి చుసుకున్నటైతె…
కే ఎల్ రాహుల్ ( కెప్టెన్), దేవ్ దత్ పడిక్కల్, క్వింటాన్ డికాక్,నికోలస్ పూ,ఆయుష్ బదోని,దీపక్ హూడ,కృష్ణప్ప గౌతమ్, కృణల్ పాండ్య, కైల్ మేయర్స్,మార్కస్ స్టోయినిస్,ప్రెరక్ మంకడ్,యుద్వీర్ సింగ్,మార్క్ వుడ్, మయాంక్ యాదవ్,మోసివ్ ఖాన్,రవి బిష్ణోయ్,యశ్ థకుర్,అమిత్ మిశ్రా,నవినుల్ హక్,శివమ్ మావి,ఎం సిద్దార్థ్,డేవిడ్ విల్లే, అర్షిన్ కులకర్ణి, ఆస్టన్ టర్నర్,మహ్మద్ అర్షద్ ఖాన్…
ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ టీం రోహిత్ శర్మ కెప్టెన్ గా తప్పించి హార్దిక్ పాండ్య ని కెప్టెన్ గా బరిలోకి దించబోతుంది. ఇక ఈ టీంలో ఉన్న ప్లేయర్లు ఎవరో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
హార్దిక్ పాండ్యా ( కెప్టెన్), రోహిత్ శర్మ, డోనాల్డ్ బ్రేవిస్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, రోమరియో షేఫర్డ్,శామ్స్ ములని, నేహల్ వదేరా, జస్ ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ పీయుష్ చావ్లా, ఆకాశ్ మద్వాల్, బెరెన్ డార్ఫ్, గేరాల్డ్ కోయెట్జి, శ్రేయస్ గోపాల్, అన్షుల్ కంబోజ్, నమన్ దీర్,మహమ్మద్ నబీ, శివలిక్ శర్మ…
పంజాబ్ కింగ్స్
గత సీజన్ లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ పెద్దగా ప్రభావం ఏమి చూపించలేకపోయింది. ఇక దాంతో కొంతమంది కొత్త ప్లేయర్లతో ఈసారి కప్పు కొట్టడమే లక్ష్యంగా పంజాబ్ టీం బరిలోకి దిగనుంది… ఈ టీం లో ఉన్న ప్లేయర్లు ఎవరు ఒకసారి తెలుసుకుందాం…
శిఖర్ ధావన్ ( కెప్టెన్), జితేష్ శర్మ, జానీ బేయిర్ స్టో,ప్రభు సిమ్రాన్ సింగ్, లివింగ్ స్టోన్, హర్ ప్రీత్ భాటియా, అధర్వ తైడే , రిషి ధావన్, సామ్ కరణ్, సికిందర్ రాజా, శివం సింగ్, హర్ ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, కగిసో రబాడ, నతన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, విద్వత్ కవేరప్ప, హర్షల్ పటేల్ రిలి రోసొవ్, క్రిస్ వోక్స్, శశాంక్ సింగ్ విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, అషు తోష్ శర్మ ,ప్రిన్స్ చౌదరి, టోనీ త్యాగరాజన్…
రాజస్థాన్ రాయల్స్
సంజు శాంసన్ కెప్టెన్ గా బరిలోకి దిగిన ఈ టీమ్ గత సీజన్ లో మంచి పర్ఫామెన్స్ ని ఇచ్చింది అయిన కూడా సెమీస్ కి మాత్రం చేరుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మాత్రం టైటిల్ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది అయితే ఈ టీమ్ లో ఎవరెవరు ప్లేయర్లు ఉన్నారో ఒకసారి మనం తెలుసుకుందాం…
సంజు సాంసన్, జోష్ బట్లర్, హెట్ మయర్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, రియన్ పరాగ్, కునాల్ రాథోడ్, డోన్ పెరీరా, రవిచంద్రన్ అశ్విన్,కుల్దీప్ సేన్,నవదీప్ షైనీ, ప్రసిద్ధి కృష్ణ,సందీప్ శర్మ, ట్రెంట్ బోల్ట్ ,యజ్వెందర్ చాహల్, ఆడం జంపా, అవిశ్ ఖాన్, రోమన్ పావెల్, శుభమ్ దుబే నాండ్రి బర్గర్, టామ్ కో హ్లేర్, కాడ్ మోర్, అబిద్ ముస్తాక్…
రాయల్ చాలెజర్స్ బెంగుళూర్…
డుప్లేసిస్ సారిది గా మారిన తర్వాత కూడా బెంగుళూర్ కప్పు కొట్టలేకపోతుంది. ఈసారైనా కొడుతుందో చూడాలి…
డూప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్ ,విరాట్ కోహ్లీ , రజిత్ పాటిదర్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లామ్రోర్, కర్ణ శర్మ, కెమరన్ గ్రీన్, మనోజ్ బాంగే, మయాంక్ దగార్, వైశాఖ్ విజయ్ కుమార్, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్, రీస్ టాప్లి,హిమన్షు శర్మ, రాజన్ కుమార్, అల్జరి జోసఫ్, యశ్ దయాల్, లకీ ఫెర్గుసన్, టామ్ కరణ్, సౌరబ్ చాహన్, స్వప్నిల్ సింగ్…
సన్ రైజర్స్ హైదరాబాద్
హైదరాబాద్ సన్ రైజర్స్ టీం 2016 వ సంవత్సరంలో కప్పు కొట్టింది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు కూడా కొట్టలేదు దాంతో ఇప్పుడు భారీ మార్పులు చేసుకొని బరిలోకి దిగనుంది. అయితే హైదరాబాద్ టీమ్ లో ఉన్న ప్లేయర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
అబ్దుల్ సమాద్, ఐడేన్ మార్కరాం ,రాహుల్ త్రిపాటి, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, అనిమల్ ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, మార్కో జాన్సన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, షాబాజ్ అహ్మద్,భువనేశ్వర్ కుమార్, ఫజల్ హాక్ ఫారుకి, నటరాజన్, మాయంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, పాట్ కమ్మిన్స్ ,ట్రావిస్ హెడ్, జయదేవ్ ఉన్నద్కట్, వనిందు హసరాంగ, ఆకాష్ సింగ్, సుబ్రహ్మణ్యన్…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: These are the total players picked by 10 teams for ipl 2024
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com