Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Sports » Cricket » Sunrisers player rahul tripathi got a place in team india with his performance

Sunrisers Hyderabad : సన్ రైజర్స్ ఆటగాడి విధ్వంసం.. టీమిండియాలో చోటు దక్కినట్టేనా?

అతడు ఇలాంటి దూకుడు కొనసాగిస్తే టీమిండియాలో స్థానం సుస్థిరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Written By:NARESH ENNAM, Updated On : June 11, 2024 / 10:28 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Sunrisers Player Rahul Tripathi Got A Place In Team India With His Performance

Sunrisers player Rahul Tripathi got a place in Team India with his performance

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Sunrisers Hyderabad : ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున విధ్వంసకరమైన ఆటతీరుతో సత్తా చాటిన రాహుల్ త్రిపాఠి.. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ (MPL) లో అదరగొడుతున్నాడు. ప్రస్తుత సీజన్లో కొల్హాపూర్ టస్కర్స్ కు అతడు సారధ్యం వహిస్తున్నాడు. రత్నగిరి జెట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 39 బంతులు ఎదుర్కొని ఏకంగా 63 పరుగులు చేశాడు.

నంబర్ -3లో బ్యాటింగ్ కు దిగి.. ప్రారంభం నుంచే ఎదురుదాడి మొదలుపెట్టాడు.. ఈ మ్యాచ్ లో రాహుల్ కొట్టిన ఒక సిక్సర్ హై లైట్ గా నిలిచింది. కొల్హాపూర్ టస్కర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా నాలుగో ఓవర్లో ఈ సంఘటన జరిగింది.. ఈ ఓవర్ లో రత్నగిరి పెసర్ ప్రదీప్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా బంతిని వేశాడు. బంతి గమనాన్ని ముందుగానే అంచనా వేసిన త్రిపాఠి స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. దీంతో అది కాస్త భారీ సిక్సర్ గా నమోదయింది.

ఈ మ్యాచ్ లో రాహుల్ విధ్వంసకరమైన ఆటతీరుతో ఆకట్టుకున్నప్పటికీ.. కొల్హాపూర్ జట్టుకు లాభం లేకుండా పోయింది. రాహుల్ కు ఇతర బ్యాటర్లు సహకరించకపోవడంతో 171 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన కొల్హాపూర్ జట్టు.. చివరికి 169 పరుగుల వద్ద ఆగిపోయింది. రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ టోర్నీలో రాహుల్ సెకండ్ హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. నాలుగు ఇన్నింగ్స్ లో కలిపి ఏకంగా 188 పరుగులు చేశాడు.

ఇక ఐపీఎల్లో రాహుల్ అద్భుతంగా ఆడాడు. క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో 35 బంతుల్లో 55 పరుగులు చేశాడు. రాజస్థాన్ జట్టుతో జరిగిన క్వాలిఫైయర్ -2 మ్యాచ్లో 17 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఫైనల్ లో మాత్రం దారుణంగా అవుట్ అయ్యాడు. ఆరు మ్యాచులు ఆడిన రాహుల్ 143.47 స్ట్రైక్ రేట్ తో 165 రన్స్ చేశాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ లో అద్భుతంగా ఆడుతున్న రాహుల్ త్రిపాఠి కి టీమిండియాలో చోటు దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.. అతడు ఇలాంటి దూకుడు కొనసాగిస్తే టీమిండియాలో స్థానం సుస్థిరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OK Telugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

Read More

Web Title: Sunrisers player rahul tripathi got a place in team india with his performance

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • cricket news
  • Rahul Tripathi
  • Sunrisers Hyderabad
  • team india
Follow OKTelugu on WhatsApp

Related News

Sunrisers Hyderabad : ఢిల్లీ మేనేజ్మెంట్ వల్ల కానిది..సన్ రైజర్స్ చేసి చూపించింది.. దటీస్ కావ్య!

Sunrisers Hyderabad : ఢిల్లీ మేనేజ్మెంట్ వల్ల కానిది..సన్ రైజర్స్ చేసి చూపించింది.. దటీస్ కావ్య!

Rohit : రోహిత్ ను గిచ్చి జోల పాడుతున్న బీసీసీఐ

Rohit : రోహిత్ ను గిచ్చి జోల పాడుతున్న బీసీసీఐ

Sara Tendulkar : సచిన్ కూతురు డేటింగ్ చేస్తోంది గిల్ తో కాదా? హమ్మయ్యా ఇన్నాళ్లకు క్లారిటీ! 

Sara Tendulkar : సచిన్ కూతురు డేటింగ్ చేస్తోంది గిల్ తో కాదా? హమ్మయ్యా ఇన్నాళ్లకు క్లారిటీ! 

Sunrisers Hyderabad : అదృష్టాన్ని కాదు.. కష్టాన్ని నమ్ముకోవాలి.. ఇప్పటికైనా సన్ రైజర్స్ హైదరాబాద్ తెలుసుకోవాలి

Sunrisers Hyderabad : అదృష్టాన్ని కాదు.. కష్టాన్ని నమ్ముకోవాలి.. ఇప్పటికైనా సన్ రైజర్స్ హైదరాబాద్ తెలుసుకోవాలి

Rohit : రోహిత్ పేరుతో వాంఖడే లో స్టాండ్ ఏర్పాటయ్యేది ఆరోజే..

Rohit : రోహిత్ పేరుతో వాంఖడే లో స్టాండ్ ఏర్పాటయ్యేది ఆరోజే..

Shreyas Iyer : పదేళ్ల దరిద్రాన్ని..ఒక్క సీజన్ లో మార్చేశాడు.. ప్రీతి జింటా హగ్ ఇవ్వాల్సిన సందర్భం!

Shreyas Iyer : పదేళ్ల దరిద్రాన్ని..ఒక్క సీజన్ లో మార్చేశాడు.. ప్రీతి జింటా హగ్ ఇవ్వాల్సిన సందర్భం!

SRH VS DC : హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ అద్భుతం.. ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర

SRH VS DC : హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ అద్భుతం.. ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర

Rajasthan Royals : ఆ ఒక్క పరుగు చేసి ఉంటే.. రాజస్థాన్ రాజసం నిలబడేది..

Rajasthan Royals : ఆ ఒక్క పరుగు చేసి ఉంటే.. రాజస్థాన్ రాజసం నిలబడేది..

Rishabh Pant : పూర్ రిషబ్..27 కోట్లు పెట్టి కొంటే 128 పరుగులు.. ఎంత నామర్ద!

Rishabh Pant : పూర్ రిషబ్..27 కోట్లు పెట్టి కొంటే 128 పరుగులు.. ఎంత నామర్ద!

ఫొటో గేలరీ

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral

Eesha Rebba Pics: వంపు, వయ్యారాలతో అదరగొట్టేస్తున్న ఈషా రెబ్బా..

Eesha Rebba Latest Photo Shoot Pics

Mahesh Babu Daughter: సంప్రదాయినీ.. మహేష్ కూతురు లుక్ వైరల్

Mahesh Babu Daughter Sitara Latest Pics Goes Viral

Faria Abdullah : చిట్టి ఫోటోలు చూస్తే చెమటలు పట్టాల్సిందే గురూ..

Faria Abdullah Faria Abdullah Latest Photos Are Viral On Social Media
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.