Sourav Ganguly: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వచ్చే ప్రపంచకప్ ఆడటం అంత సులభం కాదని సౌరభ్ గంగూలీ అన్నాడు. వీరు వన్డే మెగా టోర్నీ ఆడతారని ధ్రువీకరించలేమని.. ఆటకు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. ఇప్పటి నుంచి వచ్చే వన్డే ప్రపంచకప్ మధ్య కనీసం 27 వన్డే మ్యాచ్ లు ఉన్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే కప్ లో ఆడాలనే తన కలను సాకారం చేసుకోవాలంటే.ఈ మ్యాచ్ ల్లో ఆడాల్సి ఉంటుంది.