IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్ కు చేరింది. ఇప్పటి వరకు 8 సార్లు ఈ స్థానానికి వెళ్లిన సీ.ఎస్.కే జట్టు తాజాగా మరోసారి ఫైనల్ పోటీకీ రెడీ అయ్యింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్ తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. అయితే ఫైనల్ లో ఎవరు ప్రత్యర్థి అనేది నేడు తేలనుంది. సోమవారం కోల్ కతా, బెంగుళూర్ మధ్య జరిగిన మ్యాచ్ లో విజేతను సీఎస్.కే ఎదుర్కోనుంది. ఈ క్రమంలో సీఎస్.కే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయితే చివరి మూడు లీగ్ మ్యాచ్ లలో ఓడిపోయింది. అయితే మెరుగైన రన్ రేట్ తో రెండో స్థానంలో ఉంది. చెన్నైతో పాటు బెంగుళూరు కూడా రన్ రేట్ తో మంచి ఫాంలో ఉంది.

మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ ఆధ్వర్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి జోరందుకుంది. ఈసారి జరిగిన లీగ్లో 9 విజయాలు సొంత చేసుకుంది. అయితే మూడు మ్యాచుల్లో మాత్రం ఫేవలంగా ప్రదర్శించింది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అయితే 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ గెలిచింది. ఇక ఢిల్లీతో 136 పరుగులు చేసినా 3 వికెట్ల తేడాతో, పంజాబ్ తో 134 పరుగులు చేసి 6 వికెట్ల నష్టంతో ఓటమి పాలైంది. ఓపెనింగ్ అద్భుత ప్రదర్శన ఉంది. డూప్లెసిస్, రితు రాజ్ గైక్వాడ్ జట్టును ముందుకు తీసుకెళ్లగలిగారు.
తాజాగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ పట్టిన చెన్నై 7 ఓవర్లు ఉండగానే మూడు వికెట్లు వరుసగా కోల్పోవడంతో ఉత్కంఠగా మారింది. అయతే ఉతప్పతో పాటు అంబటి రాయుడు వెంట వెంటనే అవుట్ అయ్యారు. అప్టపి వరకు పోరాడిన రుతురాజ్ 19వ ఓవర్ తొలి బంతికి అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. చివరి మూడు ఓవర్లు మూడు బౌండరీలు దాటించి జట్టును జయకేతనం వైపు నడిపించాడు. మొత్తంగా 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.
ఇక సోమవారం ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగుళూరు, కోల్ కతా తలపడనున్నాయి. చివరి మ్యాచ్ లో బెంగుళూర్ మంచి ఫామ్ ను కనబర్చింది. ఢిల్లీపై విజయం సాధించి జోష్ లో ఉన్నారు. భరత్ అజేయంగా 78 పరుగులు చేశాడు. గ్లెన్ మాక్స్ వెల్ కూడా 51 పరుగులతో జట్టును కాపాడాడు. విరాట్ కోహ్లి అంచనాలకు తగ్గట్టుగా 50 పరుగులతో టీంను కాపాడాడు. తన అద్భుత కెప్టెన్సీ ప్రదర్శనతో బెంగుళూరును టాప్ -4లో ఉంచగలిగాడు. మరోవైపు కోల్ కతా కూడా ఏమాత్రం తీసిపోనట్లుగీ పర్ఫామెన్స్ చూపించింది. ఈ సీజన్ ప్రారంభంలో ముంబయ్ నాలుగో స్థానంలో, కోల్ కతా ఏడో స్థానంలో ఉన్నాయి. కానీ కోల్ కతా 4వ స్థానానికి వచ్చింది. గత మూడు వారాల్లో కోల్ కతా అద్భుత ప్రదర్శన ఇచ్చింది
ఇదిలా ఉండగా ప్లేఆఫ్ చేరుకున్న జట్లలో మూడుసార్లు చెన్నై సూపర్ కింగ్స్, రెండు సార్లు కోల్ కతా నైట్ రైడర్స్, చివరిసారిగా రన్నర్ అప్ గ ఢిల్లీ క్యాపిటల్ నిలిచింది. రాయల్ ఛాలెంజ్ కూడా టైటిల్ రేంజ్లో నిలిచింది. ఐపీఎల్ లో 5 సార్లు చాంపియన్ గా నిలిచిన ముంబయ్ ఇండియన్స్ ఈసారి ప్లే ఆఫ్ చేరుకోలేకపోయింది. 14 మ్యాచ్ లలో 7 విజయాలు, 7 ఓటమిలతో 14 పాయింట్లు సాధించి పేవలమైన రన్ రేటు సాధించింది. కోల్ కతా రైడర్స్ ముంబయ్ ఇండియన్స్ తో సమానంగా ఉన్నప్పటికీ 14 మ్యాచ్ లలో మెరుగైన రన్ రేట్ కారణంగా టాప్ 4లో చోటు దక్కించుకుంది.
ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్ కు చేరింది.ఇప్పటి వరకు 8 సార్లు ఈ స్థానానికి వెళ్లిన CSK జట్టు తాజాగా మరోసారి ఫైనల్ ఫోటీకీ రెడీ అయింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్ తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో CSK విజయం సాధించింది. అయితే ఫైనల్ లో ఎవరు ప్రత్యర్థి అనేది నేడు తేలనుంది. సోమవారం కోల్ కతా, బెంగుళూర్ మధ్య జరిగిన మ్యాచ్ లో విజేతను CSK ఎదుర్కోనుంది. ఈ క్రమంలో CSK పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయితే చివరి మూడు లీగ్ మ్యాచ్లు ఓడిపోయింది. అయితే మెరుగైన రన్ రేట్ తో రెండో స్థానంలో ఉంది. చెన్నైతో పాటు బెంగుళూరు కూడా రన్ రేట్ తో మంచి ఫాంలో ఉంది.
మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ ఆధ్వర్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి జోరందుకుంది. ఈసారి జరిగిన లీగ్లో 9 విజయాలు సొంత చేసుకుంది. అయితే మూడు మ్యాచుల్లో మాత్రం ఫేవలంగా ప్రదర్శించింది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అయితే 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ గెలిచింది. ఇక ఢిల్లీతో 136 పరుగులు చేసినా 3 వికెట్ల తేడాతో, పంజాబ్ తో 134 పరుగులు చేసి 6 వికెట్ల నష్టంతో ఓటమి పాలైంది. ఓపెనింగ్ అద్భుత ప్రదర్శన ఉంది. డూప్లెసిస్, రితు రాజ్ గైక్వాడ్ జట్టును ముందుకు తీసుకెళ్లగలిగారు.
తాజాగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ పట్టిన చెన్నై 7 ఓవర్లు ఉండగానే మూడు వికెట్లు వరుసగా కోల్పోవడంతో ఉత్కంఠగా మారింది. అయతే ఉతప్పతో పాటు అంబటి రాయుడు వెంట వెంటనే అవుట్ అయ్యారు. అప్టపి వరకు పోరాడిన రుతురాజ్ 19వ ఓవర్ తొలి బంతికి అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. చివరి మూడు ఓవర్లు మూడు బౌండరీలు దాటించి జట్టును జయకేతనం వైపు నడిపించాడు. మొత్తంగా 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.
ఇక సోమవారం ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగుళూరు, కోల్ కతా తలపడనున్నాయి. చివరి మ్యాచ్ లో బెంగుళూర్ మంచి ఫామ్ ను కనబర్చింది. ఢిల్లీపై విజయం సాధించి జోష్ లో ఉన్నారు. భరత్ అజేయంగా 78 పరుగులు చేశాడు. గ్లెన్ మాక్స్ వెల్ కూడా 51 పరుగులతో జట్టును కాపాడాడు. విరాట్ కోహ్లి అంచనాలకు తగ్గట్టుగా 50 పరుగులతో టీంను కాపాడాడు. తన అద్భుత కెప్టెన్సీ ప్రదర్శనతో బెంగుళూరును టాప్ -4లో ఉంచగలిగాడు. మరోవైపు కోల్ కతా కూడా ఏమాత్రం తీసిపోనట్లుగా పర్ఫామెన్స్ చూపించింది. ఈ సీజన్ ప్రారంభంలో ముంబయ్ నాలుగో స్థానంలో, కోల్ కతా ఏడో స్థానంలో ఉన్నాయి. కానీ కోల్ కతా 4వ స్థానానికి వచ్చింది. గత మూడు వారాల్లో కోల్ కతా అద్భుత ప్రదర్శన ఇచ్చింది
ఇదిలా ఉండగా ప్లేఆఫ్ చేరుకున్న జట్లలో మూడుసార్లు చెన్నై సూపర్ కింగ్స్, రెండు సార్లు కోల్ కతా నైట్ రైడర్స్, చివరిసారిగా రన్నర్ అప్ గా ఢిల్లీ క్యాపిటల్ నిలిచింది. రాయల్ ఛాలెంజ్ కూడా టైటిల్ రేస్ లో నిలిచింది. ఐపీఎల్ లో 5 సార్లు చాంపియన్ గా నిలిచిన ముంబయ్ ఇండియన్స్ ఈసారి ప్లే ఆఫ్ చేరుకోలేకపోయింది. 14 మ్యాచ్ లలో 7 విజయాలు, 7 ఓటమిలతో 14 పాయింట్లు సాధించి పేవలమైన రన్ రేటు సాధించింది. కోల్ కతా రైడర్స్ ముంబయ్ ఇండియన్స్ తో సమానంగా ఉన్నప్పటికీ 14 మ్యాచ్ లలో మెరుగైన రన్ రేట్ కారణంగా టాప్ 4లో చోటు దక్కించుకుంది. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఫైనల్లో చెన్నైతో తలపడేది ఢిల్లీ లేదంటే బెంగళూరుకు చాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ రెండు టీంలలో ఏదో ఒకటి ఫైనల్ కు చేరుతుందని తెలుస్తోంది.