Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Sports » Cricket » India bowlers all out australia for 104 runs

IND Vs AUS : అనుకున్నట్టుగానే ఆస్ట్రేలియా ఆల్ అవుట్.. ఆ విషయంలో మాత్రం టీమిండియా కు నిరాశ

అనుకున్నట్టుగానే ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయింది. రెండవ రోజు ఆట ప్రారంభమైన 90 నిమిషాలకే మిగతా మూడు వికెట్లను కోల్పోయింది. కాకపోతే ఆస్ట్రేలియా ఆటగాడు స్టార్క్ (26) కాసేపు భారత బౌలర్లను ప్రతిఘటించాడు. ఆస్ట్రేలియా తరఫున హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు.

Written By:Anabothula Bhaskar, Updated On : November 23, 2024 / 11:48 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
India Bowlers All Out Australia For 104 Runs

IND Vs AUS BGT 2024

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

IND Vs AUS :  రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే కెప్టెన్ బుమ్రా అదరగొట్టాడు. వికెట్ కీపర్ క్యారీ(21) ని అవుట్ చేశాడు. ఆ తర్వాత మరో బౌలర్ హర్షిత్ రాణా నాథన్ లయన్(5) ను వెనక్కి పంపించాడు. రెండో రోజు రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా హర్షిత్ రాణా తన ఖాతాలో మూడు వికెట్లను వేసుకున్నాడు. బుమ్రా అలెక్స్ కేరీ(21) ని అవుట్ చేయడం ద్వారా ఐదు వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు. తద్వారా టీమిండియా లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ సరసన చేరాడు. కపిల్ దేవ్ ఏడుసార్లు ఐదు వికెట్ల రికార్డును సృష్టించాడు. బుమ్రా కూడా ఏడుసార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. తద్వారా కపిల్ దేవ్ రికార్డును సమం చేశాడు. 51 ఇన్నింగ్స్ లలో బుమ్రా ఈ రికార్డును అందుకున్నాడు. కపిల్ దేవ్ 62 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను సాధించాడు. ఈ ప్రకారం చూసుకుంటే బుమ్రా 11సార్లు ఐదు వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు.

100 పరుగులోపే..

శనివారం రెండవ రోజు ఆట ప్రారంభమైన తర్వాత ఆస్ట్రేలియా జట్టు 100 పరుగుల లోపే ఆల్ అవుట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్(26) భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. క్రీజ్ లో పాతుకుపోయిన అతడు 112 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సహాయంతో 26 పరుగులు చేశాడు. అలెక్స్ కేరి (21), హేజిల్ ఉడ్(7), నాథన్ లయన్(5) పరుగులు చేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 104 పరుగులు చేసింది. టీమిండియా అనుకున్న దానికంటే ఆస్ట్రేలియా నాలుగు పరుగులు ఎక్కువ చేసింది. వాస్తవానికి ఆస్ట్రేలియాను వందపరుగుల లోపు ఆల్ అవుట్ చేయాలని టీమిండియా భావించింది. కానీ ఆస్ట్రేలియా నాలుగు పరుగులు ఎక్కువ చేసింది. ఫలితంగా టీమ్ ఇండియాకు 46 పరుగుల లీడ్ లభించింది.

మైదానంపై ఉన్న తేమను టీమిండియా బౌలర్లు సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు.. పదునైన బంతులు వేస్తూ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించారు.. దీంతో స్వదేశంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. క్రీజ్ లో నిలబడేందుకు నానా తంటాలు పడ్డారు. దూసుకు వస్తున్న బంతులను ఎదుర్కోలేక చేతులెత్తేశారు. కీలకమైన ఆటగాళ్లు సైతం భారత బౌలర్లను తట్టుకోలేక తలవంచారు. బుమ్రా బౌలింగ్ లో అయితే ఏమాత్రం నిలబడలేకపోయారు.. హర్షిత్ రాణా సైతం బుమ్రాకు తగ్గట్టుగా బౌలింగ్ వేయడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు కనిపించాయి. శనివారం రెండవ రోజు హర్షిత్ ఏకంగా కీలకమైన రెండు వికెట్లను పడగొట్టి అదరగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 104 పరుగుల వద్ద ముగిసింది.

Anabothula Bhaskar

Anabothula Bhaskar Author - OkTelugu

Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Read More

Web Title: India bowlers all out australia for 104 runs

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • australia
  • Australia All out
  • cricket news
  • Ind Vs Aus BGT 2024
  • IND VS AUS Test Match
Follow OkTelugu on WhatsApp

Related News

Gautam Gambhir : విరాట్, రోహిత్ రిటైర్మెంట్ పై.. తొలిసారి నోరు విప్పిన గౌతమ్ గంభీర్: ఇంతకీ ఏమన్నాడంటే..

Gautam Gambhir : విరాట్, రోహిత్ రిటైర్మెంట్ పై.. తొలిసారి నోరు విప్పిన గౌతమ్ గంభీర్: ఇంతకీ ఏమన్నాడంటే..

Pakistan : భారత్‌కు భయపడ్డ సైన్యాధ్యక్షుడికి పదోన్నతి.. పాకిస్థాన్‌లో అంతే మరి!

Pakistan : భారత్‌కు భయపడ్డ సైన్యాధ్యక్షుడికి పదోన్నతి.. పాకిస్థాన్‌లో అంతే మరి!

Pakistan and China : పాక్ కు చైనా అత్యాధునిక  5వ తరం స్టెల్త్ యుద్ధవిమానాలు.. భారత్ ను ఓడించగలదా?

Pakistan and China : పాక్ కు చైనా అత్యాధునిక 5వ తరం స్టెల్త్ యుద్ధవిమానాలు.. భారత్ ను ఓడించగలదా?

Sarfaraz Khan : అప్పుడు భారీ కాయుడు.. ఇప్పుడు సన్నబడ్డాడు.. భయ్యా టీమిండియాలో నీకు డోకా లేదు పో!

Sarfaraz Khan : అప్పుడు భారీ కాయుడు.. ఇప్పుడు సన్నబడ్డాడు.. భయ్యా టీమిండియాలో నీకు డోకా లేదు పో!

Israel India Relationship: భారత్‌ ఉగ్రవేటకు ఇజ్రాయెల్‌ మద్దతు.. దాయాదికి షాక్‌!

Israel India Relationship: భారత్‌ ఉగ్రవేటకు ఇజ్రాయెల్‌ మద్దతు.. దాయాదికి షాక్‌!

Digueesh Vs Abhishek : దిగ్వేష్ రాటి, అభిషేక్ శర్మ మధ్య జరిగింది ఉత్తుత్తి ఫైటింగేనా.. తెర వెనుక జరిగింది ఇదా?

Digueesh Vs Abhishek : దిగ్వేష్ రాటి, అభిషేక్ శర్మ మధ్య జరిగింది ఉత్తుత్తి ఫైటింగేనా.. తెర వెనుక జరిగింది ఇదా?

SRH VS LSG : సన్‌రైజర్స్‌కు షాక్‌.. లక్నో మ్యాచ్‌కు స్టార్‌ ప్లేయర్‌ దూరం

SRH VS LSG : సన్‌రైజర్స్‌కు షాక్‌.. లక్నో మ్యాచ్‌కు స్టార్‌ ప్లేయర్‌ దూరం

IPL 2025: సన్ రైజర్స్ కు పోయేదేం లేదు.. లక్నో ఓడితే ఇంటికే

IPL 2025: సన్ రైజర్స్ కు పోయేదేం లేదు.. లక్నో ఓడితే ఇంటికే

Pakistan IMF Loan: పాకిస్తాన్‌పై IMF షరతులు.. షాక్‌లో దాయాది దేశం!

Pakistan IMF Loan: పాకిస్తాన్‌పై IMF షరతులు.. షాక్‌లో దాయాది దేశం!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.