https://oktelugu.com/

ODI World Cup 2023 : 1999 వరల్డ్ కప్ థీమ్ సాంగ్ చూస్తే మీ రోమాలు నిక్కబొడుస్తాయంతే..!

ODI World Cup 2023 : ప్రస్తుతం వరల్డ్ కప్ సమీపిస్తున్న సమయం లో ఇండియా వరుసగా మ్యాచులను ఆడుతూ గెలుస్తూ తమ ఫామ్ ని చూస్తూ ముందుకు వెళ్తుంది….ఇక అందులో భాగంగానే అందరు వరల్డ్ కప్ కి కూడా సిద్ధం అవుతున్నారు. ఇక ఇలాంటి సమయం లో ఐసీసీ అన్ని దేశాల ప్లేయర్లని ఉత్సాహపరిచేందుకు ఒక సాంగ్ ని కూడా రెడీ చేసింది. ఇక ఈ సాంగ్ లో బాలీవుడ్ హీరో అయిన రణవీర్ సింగ్ ఆడి […]

Written By: , Updated On : September 25, 2023 / 12:35 PM IST
Come On India 1999 theme song
Follow us on

ODI World Cup 2023 : ప్రస్తుతం వరల్డ్ కప్ సమీపిస్తున్న సమయం లో ఇండియా వరుసగా మ్యాచులను ఆడుతూ గెలుస్తూ తమ ఫామ్ ని చూస్తూ ముందుకు వెళ్తుంది….ఇక అందులో భాగంగానే అందరు వరల్డ్ కప్ కి కూడా సిద్ధం అవుతున్నారు. ఇక ఇలాంటి సమయం లో ఐసీసీ అన్ని దేశాల ప్లేయర్లని ఉత్సాహపరిచేందుకు ఒక సాంగ్ ని కూడా రెడీ చేసింది. ఇక ఈ సాంగ్ లో బాలీవుడ్ హీరో అయిన రణవీర్ సింగ్ ఆడి పాడటం జరిగింది. నిజానికి ఈ సాంగ్ ప్రేక్షకులని కొంతవరకు ఇంప్రెస్ చేసింది.ఇక ఈ క్రమం లోనే 1999 వరల్డ్ కప్ సమయం లో ఒక పాట ని చిత్రి కరించడం జరిగింది. అది కమాన్ ఇండియా అంటూ సాగే పాట కావడం తో ఆ పాట మీదనే ఇప్పుడు అందరి దృష్టి పడింది…

నిజానికి ఈ సాంగ్ లో అప్పటి చాలా మంది ప్లేయర్లు భాగం అవ్వడం జరిగింది.అజారుద్దీన్, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, జవగల్ శ్రీనాధ్ లాంటి ప్లేయర్లు కనిపిస్తూ సాగె ఈ పాట లో వాళ్ళు ఫీల్డింగ్ చేస్తూ, బౌలింగ్ చేస్తూ, బ్యాటింగ్ చేస్తూ కనిపించడంతో ప్రస్తుతం ఈ పాట నెట్ లో తెగ వైరల్ అవుతుంది…ఇక ఈ పాట ముందు రీసెంట్ గా వచ్చిన పాట తేలిపోయింది అంటూ చాలా మంది కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఇక ఈ పాట లో భాగం గానే చాలా మంది ఈ పాటని వింటూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.ఇక ఈ సాంగ్ ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉంది అందుకే ఈ సాంగ్ కోసం సోషల్ మీడియా లో విపరీతం గా సెర్చ్ చేస్తున్నారు…ఇక కొంత మంది ఈ వీడియో చూస్తూ ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ చెప్తున్నారు మొత్తానికి క్రికెట్ అభిమానులకి సరిపడ ఒక బెస్ట్ సాంగ్ అయితే దొరికింది..
Come On India - Indian Cricket Song