Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు దాదాపుగా ఒక రాశిలో ఆరు నెలల పాటు సంచరిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మరో రాశికి మారుతూ ఉంటాయి. ఇలా రాశులు మారడం వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడి వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ఒక్క గ్రామంలో ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఉంటారు. ప్రస్తుతం మేష రాశిలో ఉన్న సూర్యుడు మే 15 నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఇప్పటికే మీన రాశిలో ఉన్న శని సూర్యుడుతో వక్ర దృష్టి ఉంటుంది. సాధారణంగా వక్ర దృష్టి ఉండడం వల్ల కొందరి జీవితాల్లో చెడు ప్రభావం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మూడు రాశుల వారికి అదృష్ట యోగం పట్టణం ఉంది. వారికి మే 15 నుంచి దశ తిరిగే అవకాశం ఉంది. ఇంతకీ ఆ మూడు రాశులు ఏవంటే?
Also Read: చుట్టూ శత్రువలే.. అయినా ఇప్పటి వరకూ ఓటమెరుగని దేశం.. ఇజ్రాయెల్ విజయరహస్యమిదీ
సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల మేషరాశిపై ప్రభావం పడుతుంది. ఇన్నాళ్లు మేష రాశిలో ఉన్న సూర్యుడు ఇప్పుడు రాసి మారినా కూడా ఆ రాశి వారిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. వీరికి ఇప్పటినుంచి ఆకస్మికంగా లాభాలు వస్తాయి. కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో గౌరవం పెరుగుతుంది. మీరు అనుకున్న పనులు పూర్తి చేయడంతో ప్రశంసలు పొందుతారు. కొందరు జీతాన్ని పెంచుకుంటారు. మరికొందరు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. గతంలో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువు కొనుగోలు చేస్తారు.
సూర్యుడు రాశి మారడం వల్ల కర్కాటక రాశిపై కూడా ప్రభావం పడుతుంది. ఈ రాశి వారు మే 15 నుంచి చాలా సంతోషంగా గడుపుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారి ప్రయత్నాలు పరిస్తాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అయితే వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కొందరు స్నేహితులు చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రుల సలహా మాత్రమే తీసుకోవాలి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి లేకుండా వారితో సంయమనం పాటించాలి.
కుంభ రాశి వారికి మే 15 నుంచి మహార్దశ పట్టణం ఉంది. సూర్యుడు రాశి మారడం వల్ల వీరికి బాగా కలిసి వస్తుంది. మీరు ఇప్పటినుంచి పట్టిందల్లా బంగారమే అవుతుంది. వ్యాపారులు అధికంగా లాభాలు పొందుతారు. ఉద్యోగులు పదోన్నతలను పొందుతారు. అధికారులు నిర్ణయించిన లక్ష్యాలను పూర్తి చేయడంతో వారి నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా మారుతుంది. పిల్లలతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తే సక్సెస్ అవుతుంది. పెట్టుబడుల కోసం కొందరు ముందుకు వస్తారు. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇతరుల సహాయం పొందితే వారు అనుమతిస్తారు.