‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గొని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు వైశాఖ ఏకాదశి అయినందువలన కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టణం ఉంది. మరికొన్ని రాసిన వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో పరిచయం అయ్యేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. ఎవరికైనా అప్పు ఇవాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారికి ఈరోజు బాగుంటుంది. దీంతో శుభ ఫలితాలు రానున్నాయి. కొన్ని విషయాల్లో ఓపిక పట్టాల్సిన అవసరం చాలా ఉంది. వ్యాపారాలు లాభాలు పొందుతారు. విచారంగంపై ప్రత్యేక దృష్టి పెడతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉండలు ఉన్నాయి. జీవిత భాగస్వామి కోసం ఖర్చులు చేస్తారు. అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): మిధున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గతంలో మొదలు పెట్టిన పనులు ఈరోజు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. కొత్త భాగస్వాములతో వీరు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్ విషయంలో ప్రత్యేక దృష్టి పెడతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధాలు పెంపొందుతాయి. కొన్ని పనుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించవద్దు. సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఆశించిన విజయం దక్కుతుంది. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడుల ను పెట్టే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు పరిస్తాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్య రాశి వారి వ్యక్తిగత జీవితం బాగుంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవసరం ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తిపరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులా రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం. అయితే మాటలు అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారులు లాభాలపై దృష్టి పెడతారు. ఖర్చులపై కూడా నజర్ వేయాలి. వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు పెండింగ్ అరుణ అన్ని పూర్తయితాయి. కొన్ని విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో తేడా రావడంతో మనస్థాపం చెందుతారు. అయితే మానసికంగా దృఢంగా ఉండడం వల్ల కొన్ని పరిస్థితులు చక్కబడతాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ధనుస్సు రాశి వారి జీవితం ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. వ్యక్తిగతంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. దీర్ఘకాలికంగా వ్యాధులు నుంచి ఉపశమనం పొందుతారు. డిమాండ్లకు అనుగుణంగా ఆదాయం వస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం ఖర్చులు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి ఆదాయం ఈరోజు బాగుంటుంది. అయితే కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాద ఏర్పడడంతో కాస్త మనసు విచారంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మికంగా ఖర్చులు ఉంటాయి. అయితే డబ్బు స్థిరస్వామి ఏర్పాటుచుకోవడంలో కృషి చేయాలి. ప్రియమైన వారితో సంబంధాలను మెరుగుపరచడంలో కాస్త ఇబ్బందులు పడతారు. విద్యార్థులు కెరీర్ పై దృష్టి పెడతారు. ఆర్థికపరమైన లాభాలను పొందుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : మీరు రాశి వారికి తెలియపరంగా బాగుంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. చేపట్టిన ప్రతి పని విజయం అవుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.